చికున్ గున్యా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చికున్ గున్యా అనేది ఒక వైరస్ ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌ల్ల à°µ‌చ్చే వ్యాధి&period; ఏడిస్ ఏజిప్టి అనే దోమ‌లు కుట్ట‌డం à°µ‌ల్ల ఈ వ్యాధి à°µ‌స్తుంది&period; à°µ‌ర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; దోమ‌లు ఈ సీజ‌న్‌లో విజృంభిస్తుంటాయి&period; క‌నుక ఈ సీజ‌న్‌లో ఈ వ్యాధి బారిన చాలా మంది à°ª‌డుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5631 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;Chikungunya&period;jpg" alt&equals;"చికున్ గున్యా నుంచి త్వ‌à°°‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికున్ గున్యా à°µ‌స్తే మొద‌ట స్వ‌ల్పంగా à°²‌క్ష‌ణాలు ప్రారంభ‌మై à°¤‌రువాత సీరియ‌స్ అవుతాయి&period; ఈ వ్యాధి సోకిన వారిలో జ‌లుబు&comma; జ్వ‌రం&comma; తీవ్ర‌మైన కండ‌రాల నొప్పులు&comma; కీళ్ల నొప్పులు ఉంటాయి&period; ఇవి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి&period; వ్యాధి నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ ఈ à°²‌క్ష‌ణాలు కొంద‌రిలో రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ క‌నిపిస్తాయి&period; à°¤‌రువాత నెమ్మ‌దిగా à°¤‌గ్గుతాయి&period; సాధార‌ణంగా చికున్ గున్యాను క‌à°²‌గ‌జేసే దోమ కుట్టిన à°¤‌రువాత 4 నుంచి 12 రోజుల్లోగా à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికున్ గున్యా వ్యాధి à°®‌లేరియా&comma; డెంగ్యూ అంత ప్రాణాంత‌కం కాదు&period; అయిన‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌à°¤‌రం అవుతుంది&period; అందువ‌ల్ల ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికున్‌గున్యా బారిన à°ª‌à°¡à°¿à°¨ వారు రోజూ పండ్ల‌ను తినాలి&period; పోష‌కాలు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తాగాలి&period; దీంతో వ్యాధి నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చికున్ గున్యా à°µ‌చ్చిన వారికి కీళ్ల నొప్పులు&comma; వాపులు ఉంటాయి క‌నుక వారు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి&period; అలాగే à°²‌వంగం నూనెను కూడా రాస్తుండాలి&period; దీంతో నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5629 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;garlic&period;jpg" alt&equals;"చికున్ గున్యా నుంచి త్వ‌à°°‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వేడి నీళ్ల‌ను à°¬‌కెట్ లో తీసుకుని అందులో కొద్దిగా ఎప్స‌మ్ సాల్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ నీళ్ల‌తో స్నానం చేయాలి&period; దీని à°µ‌ల్ల రిలీఫ్ à°µ‌స్తుంది&period; రోగ నిరోధ à°¶‌క్తి పెరుగుతుంది&period; నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వేపాకుల‌ను పేస్ట్‌లా చేసి à°¶‌రీరంపై à°®‌ర్ద‌నా చేసిన‌ట్లు మొత్తం రాయాలి&period; à°¤‌రువాత కొంత సేపు ఉండి స్నానం చేయాలి&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period; వ్యాధి నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చికున్ గున్యాను à°¤‌గ్గించ‌డంలో à°ª‌సుపు బాగా à°ª‌నిచేస్తుంది&period; అందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లిపి రోజూ ఉద‌యం&comma; సాయంత్రం తాగాలి&period; దీంతో వ్యాధి నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5628 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;neem-leaves&period;jpg" alt&equals;"చికున్ గున్యా నుంచి త్వ‌à°°‌గా కోలుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; క్యారెట్ల‌ను తింటుండం à°µ‌ల్ల చికున్ గున్యా నుంచి à°µ‌చ్చే à°²‌క్ష‌ణాలు à°¤‌గ్గుతాయి&period; త్వ‌à°°‌గా కోలుకునే అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; తుల‌సి ఆకులను నీళ్ల‌లో వేసి à°®‌రిగించి ఆ నీళ్ల‌ను పూట‌కు ఒక క‌ప్పు చొప్పున 3 పూట‌లా తాగాలి&period; వ్యాధి నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; చికున్ గున్యా à°µ‌చ్చిన వారు డీహైడ్రేష‌న్ బారిన à°ª‌డుతుంటారు&period; క‌నుక కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతుండాలి&period; దీంతో à°¶‌రీరంలోని ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యం అవ‌డంతోపాటు త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts