వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయో తెలుసా ? ఎంత సేప‌టికీ వెక్కిళ్లు త‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వెక్కిళ్లు అనేవి సాధార‌ణంగా à°®‌à°¨‌కు అప్పుడ‌ప్పుడు à°µ‌స్తూనే ఉంటాయి&period; అవి చాలా స్వ‌ల్ప వ్య‌à°µ‌ధిలో à°¤‌గ్గిపోతాయి&period; కానీ కొంద‌రికి అదే à°ª‌నిగా వెక్కిళ్లు à°µ‌స్తూనే ఉంటాయి&period; కొంద‌రికి సుమారుగా 48 గంట‌à°² పాటు వెక్కిళ్లు à°µ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; అయితే వెక్కిళ్లు ఎందుకు à°µ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5017 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;hiccups-1&period;jpg" alt&equals;"వెక్కిళ్లు ఎందుకు à°µ‌స్తాయో తెలుసా &quest; ఎంత సేప‌టికీ వెక్కిళ్లు à°¤‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా &quest; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెక్కిళ్లు మన à°¶‌రీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి&period; ఛాతీ కిందుగా&period;&period; పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు&period; ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో&comma; ఆహారం తీసుకునేటప్పుడు అటూ&comma; ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతుల్యంగా ఉండేట్లు చేస్తుంది&period; దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది&period; దీని నుండి బయలు దేరిన ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది&period;ఊపిరి వదలగానే మళ్లీ మామూలు స్థితికి à°µ‌స్తుంది&period; అయితే ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది&period; ఈ క్ర‌మంలోనే శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది&period; అయితే ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ&comma; డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో à°¸‌à°®‌న్వ‌యం చేసుకోలేక‌పోతే అప్పుడు ఆ క్రియ‌కు భంగం క‌లుగుతుంది&period; ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది&period; దీనితో హిక్‌ అనే చప్పుడు వస్తుంది&period; అందుక‌నే ఇంగ్లిష్‌లో వాటిని హిక్క‌ప్స్ అంటారు&period; ఈ క్ర‌మంలో డయాఫ్రం à°®‌ళ్లీ సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది&period; దాన్నే వెక్కిళ్లు అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వెక్కిళ్లు à°µ‌చ్చేందుకు à°ª‌లు కార‌ణాలు ఉంటాయి&period; అవేమిటంటే&period;&period; మూత్రపిండాలు&comma; గుండె&comma; కాలేయం వ్యాధులు&comma; ఊపిరితిత్తుల వ్యాధులు&comma; మెదడు సంబంధమైన వ్యాధులు&comma; విష పదార్థాలను తీసుకోవ‌డం&comma; శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల&comma; కడుపు ఉబ్బరం&comma; గ్యాస్‌ వంటి వాటి వల్ల&comma; భయం&comma; దుఃఖం వంటి మానసిక కారణాల వల్ల&comma; ఎక్కువగా మసాలా ఉన్న ఆహారం తినడం వల్ల&comma; కారం ఎక్కువగా ఉన్న ఆహారం తిన‌డం à°µ‌ల్ల‌&comma; షుగ‌ర్ ఎక్కువైతే&comma; à°®‌ద్యం ఎక్కువ‌గా సేవిస్తుంటే&comma; పొగ ఎక్కువ‌గా తాగుతుంటే&comma; నోటిపూత‌&comma; జీర్ణాశ‌à°¯ క్యాన్స‌ర్‌&comma; కామెర్లు&comma; అల‌ర్జీ&comma; అజీర్ణం వంటి వాటి à°µ‌ల్ల వెక్కిళ్లు à°µ‌స్తాయి&period; వెక్కిళ్లు à°µ‌చ్చేందుకు ఇన్ని కార‌ణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5016 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;hiccups-2&period;jpg" alt&equals;"వెక్కిళ్లు ఎందుకు à°µ‌స్తాయో తెలుసా &quest; ఎంత సేప‌టికీ వెక్కిళ్లు à°¤‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా &quest; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">వెక్కిళ్లు à°¤‌గ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర‌ను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే వెక్కిళ్లు తగ్గుతాయి&period; మంచినీళ్లు తాగినా&comma; పచ్చి తాటాకును నమిలి ఊటను మింగుతున్నా&comma; ఉదయం&comma; సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటున్నా వెక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా&comma; తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా&comma; రాతి ఉసిరికాయలు తింటున్నా&comma; ప్రతిరోజూ వాటి రసం తాగినా&comma; కొబ్బరి బోండాం నీళ్ల‌ను తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగినా&comma; కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది&comma; దానిని తాగినా&comma; నిమ్మరసం తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి&period; నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా&comma; జామకాయను తిన్నా&comma; శొంఠి లేదా కరక్కాయ పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకుని చెంచాడు తేనెను కలిపి చప్పరించినా వెక్కిళ్ల‌ను ఆప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-5015 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;hiccups-3&period;jpg" alt&equals;"వెక్కిళ్లు ఎందుకు à°µ‌స్తాయో తెలుసా &quest; ఎంత సేప‌టికీ వెక్కిళ్లు à°¤‌గ్గ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుందా &quest; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శొంఠి&comma; ఉసిరిక పలుకు&comma; పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటున్నా వెక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంద‌రికి వెక్కిళ్లు ఎంత ప్ర‌à°¯‌త్నించినా à°¤‌గ్గ‌వు&period; నిరంత‌రాయంగ à°µ‌స్తూనే ఉంటాయి&period; 48 గంట‌à°² à°µ‌à°°‌కు అవి à°¤‌గ్గాలి&period; ఆ à°¸‌à°®‌యం దాటినా వెక్కిళ్లు à°¤‌గ్గ‌క‌పోతే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period; లేదంటే తీవ్ర ప్రాణాపాయ à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period; అలాంటి స్థితిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయ‌రాదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts