డ్రింక్స్‌

జలుబు వేగంగా తగ్గాలంటే.. తులసి కషాయం తాగాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల బ్యాక్టీరియల్&comma; వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతారు&period; ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలామంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు&period; ఈ విధంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా దగ్గు&comma; జలుబు రావడం సర్వసాధారణమే&period; అయితే దగ్గు&comma; జలుబు మరింత ప్రమాదకరం ఏమీ కాదు కనుక మన ఇంట్లోనే కొన్ని నివారణ పద్ధతులను ఉపయోగించి ఈ జలుబు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"alignnone wp-image-3377" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;Yb1YwM57-300x200&period;jpg" alt&equals;"" width&equals;"788" height&equals;"525" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు&comma; జలుబును దూరం చేసే ఎన్నో నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి&period; అయితే అందులో తులసి కషాయం బాగా పనిచేస్తుంది&period; తులసి ఆకులు మన ఇంటి ఆవరణంలో నిత్యం లభించేవే&period; తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే&period; అందుకోసమే ఈ తులసి ఆకులను జలుబు&comma; దగ్గు&comma; గొంతునొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఎంతో విరివిగా ఉపయోగిస్తారు&period; అయితే తులసి ఆకులను పచ్చిగా తినడం కంటే వీటిని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు&period; మరి తులసి కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందామ&period;&period;&excl;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;h2>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఒక కప్పు ఉడకబెట్టిన కందిపప్పు నీరు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">అర స్పూన్ జీలకర్ర<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">అర స్పూన్ నల్ల మిరియాలు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">గుప్పెడు తులసి ఆకులు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">టేబుల్ స్పూన్ నెయ్యి<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">టేబుల్ స్పూన్ తేనె<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని జీలకర్ర&comma; నల్ల మిరియాలను దోరగా వేయించుకోవాలి&period; వేయించుకున్న వీటిని పొడి చేసి పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తరువాత మరొక గిన్నెలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు నీటిని వేసి బాగా మరిగించాలి&period; ఈ నీరు కొద్దిగా దగ్గర పడగానే అందులోకి పొడి చేసి పెట్టుకున్న మిరియాలు&comma; జీలకర్ర పొడి వేసి ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తరువాత ఈ నీటిలో గుప్పెడు తాజా తులసి ఆకులను వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ విధంగా తయారైన తులసి కషాయంలో కొద్దిగా తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తాగవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా తులసి కషాయం తాగడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు&comma; యాంటీ ఫంగల్&comma; యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో గాయాలను మాన్పించటానికి దోహదపడతాయి&period; అదేవిధంగా తులసి ఆకులలో ఎక్కువగా విటమిన్ ఎ&comma; ఐరన్&comma; ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి&period; ఇవి మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహద పడతాయి&period; ఇలా తులసి కషాయాన్ని పరగడుపునే తాగటం వల్ల జలుబు&comma; దగ్గు&comma; గొంతునొప్పి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts