Black Chickpeas Curry : పోష‌కాల‌కు గ‌ని న‌ల్ల శ‌న‌గ‌లు.. వీటితో కూర చేసుకుని తింటే.. అనేక లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Chickpeas Curry &colon; à°®‌నం వంటింట్లో ఉప‌యోగించే à°¶‌à°¨‌గ‌à°²‌లో à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు ఒక‌టి&period; ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°¶‌à°¨‌గ‌à°²‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; మాంసాహారం తిన‌ని వారు à°¶‌à°¨‌గ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సినన్ని ప్రోటీన్స్ à°²‌భిస్తాయి&period; ఈ à°¶‌నగ‌à°²‌ను à°®‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటూ ఉంటాం&period; కొంద‌రు వీటితో కూర‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో చాలా సులువుగా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13182" aria-describedby&equals;"caption-attachment-13182" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13182 size-full" title&equals;"Black Chickpeas Curry &colon; పోష‌కాల‌కు గ‌ని à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు&period;&period; వీటితో కూర చేసుకుని తింటే&period;&period; అనేక లాభాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;black-chickpeas-curry&period;jpg" alt&equals;"Black Chickpeas Curry very nutritious and tasty " width&equals;"1200" height&equals;"730" &sol;><figcaption id&equals;"caption-attachment-13182" class&equals;"wp-caption-text">Black Chickpeas Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°² కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు -ఒక క‌ప్పు &comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; ఒక‌టి &lpar;పెద్ద‌ది&rpar;&comma; à°¤‌రిగిన ట‌మాటా &&num;8211&semi; ఒర‌టి &lpar;పెద్ద‌ది&rpar;&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒక‌టి&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°² కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌ను 6 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ ను వేసి à°¤‌రిగిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక à°¤‌రిగిన ట‌మాటా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాటాలు పూర్తిగా ఉడికే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి పూర్తిగా చ‌ల్లగా అయిన à°¤‌రువాత జార్ లో వేసి మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక కారం వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ‌&comma; టమాటా మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడ‌క బెట్టిన à°¶‌à°¨‌గ‌లు&comma; à°§‌నియాల పొడి వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ప్పు నీళ్ల‌ను&comma; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పును వేసి కలిపి&comma; మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర&comma; గ‌రం à°®‌సాలా ను వేసి à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నల్ల à°¶‌à°¨‌గ‌à°² కూర à°¤‌యార‌వుతుంది&period; ఇలా చేసుకున్న à°¶‌à°¨‌గ‌à°² కూర‌ను అన్నంతో పాటు లేదా చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°¶‌à°¨‌గ‌à°²‌లో ప్రోటీన్స్&comma; ఐర‌న్ అధికంగా ఉంటాయి&period; జీర్ణశ‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో à°¶‌à°¨‌గ‌లు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను నియంత్రించి&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఇవి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జుట్టు పెరుగుద‌à°²‌కు కూడా à°¶‌à°¨‌గ‌లు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts