ఆహారం

ఆరోగ్య‌క‌ర‌మైన మున‌గాకుల సూప్‌.. ఇలా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ ఆకుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు&comma; పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; అందువ‌ల్ల మున‌గ ఆకుల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు&period; దీన్ని కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు&period; కొంద‌రు నీటిలో ఆ ఆకుల‌ను à°®‌రిగించి తాగుతారు&period; అయితే మున‌గ ఆకుల‌తో సూప్ కూడా à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఇది రుచిక‌రంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; పోష‌కాల‌ను కూడా అందిస్తుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°®‌à°°à°¿ మున‌గ ఆకుల‌తో సూప్‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4183 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;drumstick-leaves-soup&period;jpg" alt&equals;"healthy drumstick leaves soup make in this way " width&equals;"750" height&equals;"466" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కావ‌ల్సిన à°ª‌దార్థాలు<&sol;h2>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ ఆకులు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్ &lpar;క్ర‌ష్ చేసిన‌వి&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 6 చిన్న‌వి&comma; à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 1 టీ స్పూన్<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ ఆకుల సూప్‌ను à°¤‌యారు చేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మున‌గ ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడెక్కాక జీల‌కర్ర వేసి కొద్దిగా వేయించాలి&period; అందులో వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను బాగా à°¨‌లిపి వేసుకోవాలి&period; à°¤‌రువాత కొంత సేపు వేయించి అందులో ఉల్లిపాయ‌లు&comma; ఉప్పు వేసుకోవాలి&period; à°¤‌రువాత కొంత సేపు వాటిని కూడా వేయించి ట‌మాటాల‌ను వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు గుజ్జుగా అయ్యాక మునగ ఆకుల‌ను వేసి కొంత సేపు వేయించుకోవాలి&period; అనంత‌రం అందులో నీళ్లు పోయాలి&period; 10 నిమిషాల పాటు à°¸‌న్న‌ని మంట‌పై à°®‌రిగించాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే రుచి కోసం కొంత ఉప్పు వేసుకోవ‌చ్చు&period; మిరియాల పొడి చ‌ల్లుకోవ‌చ్చు&period; à°¤‌రువాత 1 నిమిషం ఉంచి దించేయాలి&period; దీంతో మున‌గ ఆకుల సూప్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ ఆకులు ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు à°ª‌నిచేస్తాయి&period; వీటి à°µ‌ల్ల షుగ‌ర్&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ విధంగా మున‌గ ఆకుల‌తో సూప్ à°¤‌యారు చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; మున‌గ ఆకుల నీటిని à°®‌రిగించి నేరుగా తాగలేని వారు ఈ సూప్‌ను à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; దీన్ని కొంత మోతాదులో చిన్నారుల‌కు కూడా తాగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts