Cinnamon : షుగ‌ర్‌ను త‌గ్గించి కొవ్వును మొత్తం క‌రిగించే దాల్చిన చెక్క‌.. ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cinnamon &colon; à°®‌à°¨ వంటింట్లో ఉండే à°®‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; దాల్చిన‌ చెక్క‌ను ఎంతో కాలంగా à°®‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం&period; దాల్చిన చెక్క చ‌క్క‌టి వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి à°®‌రింత పెరుగుతుంది&period; దాల్చిన చెక్క‌లో చ‌క్క‌టి వాస‌à°¨‌తో పాటు ఎన్నో ఔష‌à°§ గుణాలు కూడా దాగి ఉన్నాయి&period; దాల్చిన చెక్క‌ను à°ª‌à°µ‌ర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లుగా చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; దాల్చిన చెక్క à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్ని ఇన్ని కావు&period; అయితే ఈ దాల్చిన చెక్క‌ను ఎలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం à°®‌నం ముందుగా చ‌క్క‌టి నాణ్య‌మైన దాల్చిన చెక్క‌ను తీసుకుని పొడిగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ప్పులో వేడి నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; నీరు గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత దీనిలో ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌à°²‌పాలి&period; నీరు వేడిగా ఉన్న‌ప్పుడు ఇందులో తేనెను వేసుకోకూడ‌దు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న దాల్చిన చెక్క నీటిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌à°ª‌à°¡‌పున తీసుకోవాలి&period; ఈ దాల్చిన చెక్క నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ నీటినితాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; తద్వారా షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23360" aria-describedby&equals;"caption-attachment-23360" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23360 size-full" title&equals;"Cinnamon &colon; షుగ‌ర్‌ను à°¤‌గ్గించి కొవ్వును మొత్తం క‌రిగించే దాల్చిన చెక్క‌&period;&period; ఎలా తీసుకోవాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;cinnamon&period;jpg" alt&equals;"Cinnamon can reduce fat and blood sugar levels how to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23360" class&equals;"wp-caption-text">Cinnamon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్కకు à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°²‌ను వేగ‌వంతం చేసే à°¶‌క్తి ఉంది&period; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో మెటాబాలిజం పెరిగి à°®‌నం త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌à°¡à°¿ గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; బీపీని నియంత్రించ‌డంలో&comma; à°¶‌రీరంలోని వాపుల‌ను&comma; నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ దాల్చిన చెక్క నీరు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¤‌à°°‌చూ ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌డే వారు&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న వారు ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ దాల్చిన చెక్క నీటిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌à°¡à°¿ మెద‌డుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; సంతాన లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌పడే స్త్రీ&comma; పురుషులిద్ద‌రూ ఈ దాల్చిన చెక్క నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే దాల్చిన చెక్క నీటిని తాగుతూ&comma; దాల్చిన చెక్క‌ను ఉప‌యోగించి ముఖానికి మాస్క్ వేసుకోవ‌డం à°µ‌ల్ల à°µ‌à°¯‌సు పెరిగిన‌ప్ప‌టికి à°¯‌వ్వ‌నంగా క‌నిపించ‌à°µ‌చ్చు&period; దాల్చిన చెక్క à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దాల్చిన చెక్కతో చేసిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts