మీ మెడ భాగం న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో అనేక భాగాల్లో సాధార‌ణంగా చాలా మందికి à°¨‌ల్ల‌గా అవుతుంటుంది&period; ఆయా భాగాల్లో చ‌ర్మం à°¨‌ల్ల‌గా మార‌డంతో ఇబ్బందులు à°ª‌డుతుంటారు&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; ఎక్కువ‌గా ఎండ‌లో తిర‌గ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; అయితే కొంద‌రికి మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయినా ఈ విధంగా జ‌రుగుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6235 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;blackness-on-neck&period;jpg" alt&equals;"మీ మెడ భాగం à°¨‌ల్ల‌గా ఉందా &quest; ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"646" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి మెడ భాగంలో à°¨‌ల్ల‌గా అవుతుంది&period; అలాంటి వారు దిగులు చెందాల్సిన à°ª‌నిలేదు&period; కింద తెలిపే చిట్కాను వాడితే మెడ భాగాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; అక్క‌à°¡ ఉండే à°¨‌లుపుద‌నం పోతుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి&comma; అంతే మోతాదులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; పెరుగుల‌ను తీసుకోవాలి&period; à°¶‌à°¨‌గ‌పిండి à°µ‌ద్ద‌నుకుంటే గోధుమ పిండిని కూడా వాడ‌à°µ‌చ్చు&period; అలాగే చిటికెడు à°ª‌సుపు&comma; 1 టీస్పూన్ బంగాళా దుంప జ్యూస్ ను కూడా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు అన్నింటినీ బాగా క‌లిపి పేస్ట్‌లా చేయాలి&period; దీన్ని మెడ ముందు&comma; వెనుక భాగాల్లో చేత్తో లేదా బ్ర‌ష్‌తో రాయాలి&period; à°¤‌రువాత 15-20 నిమిషాల పాటు ఉంటే ఆ ప్యాక్ అంతా ఆరిపోతుంది&period; అనంత‌రం చేతిని నీటిలో à°¤‌డిపి దాంతో మెడ ముందు&comma; వెనుక భాగాల్లో సున్నితంగా&comma; వృత్తాకారంలో à°®‌సాజ్ చేయాలి&period; à°¤‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వారంలో 2 సార్లు చేయాలి&period; దీంతో మెడ‌పై ఉండే à°¨‌లుపు పోతుంది&period; మెడ పూర్వ స్థితిని పొందుతుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts