Over Weight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. నెల రోజుల్లోనే 6 కేజీల బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Over Weight &colon; ఊబ‌కాయం&comma; అధిక à°¬‌రువు&comma; పొట్ట&comma; తొడ‌à°² చుట్టూ కొవ్వు పేరుక‌పోవ‌డం&period;&period; à°ª‌దం ఏదైనా ఇవి అన్నీ కూడా à°¶‌రీరంలో కొవ్వు అధికంగా పేరుక‌పోవ‌డం à°µ‌ల్ల తలెత్తే à°¸‌à°®‌స్య‌లు&period; ఈ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; నిద్ర‌లేమి&comma; మాన‌సిక ఒత్తిడి&comma; మారిన జీవ‌à°¨ విధానం&comma; జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని అధిక à°¬‌రువు బారిన à°ª‌à°¡‌డానికి ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; జ‌న్యుప‌రంగా కూడా à°®‌à°¨‌కు ఊబ‌కాయం à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఈ అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌ను దాల్చిన చెక్క టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క‌&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; వంట‌ల్లో à°®‌సాలా దినుసుగా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాం&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; దాల్చిన చెక్క టీ ని రోజుకు రెండు పూట‌లా తాగ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ టీ ని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సులువు&period; ఒక గిన్నెలో ఒక లీట‌ర్ నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక క‌ప్పులోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో రుచికి à°¤‌గినంత తేనెను క‌లిపి తాగాలి&period; మిగిలిన నీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని à°®‌రుస‌టి రోజు కూడా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19000" aria-describedby&equals;"caption-attachment-19000" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19000 size-full" title&equals;"Over Weight &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; నెల రోజుల్లోనే 6 కేజీల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;over-weight&period;jpg" alt&equals;"follow these home remedies to reduce Over Weight " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19000" class&equals;"wp-caption-text">Over Weight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క టీ ని ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున అలాగే రాత్రి à°ª‌డుకునే ముందు తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి చాలా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు ఇంట్లోనే ఒక డ్రింక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ డ్రింక్ ను ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ సిద్ద à°ª‌దార్థాల‌తో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీని à°¤‌యారీ కోసం à°®‌నం క‌రివేపాకును&comma; జీల‌క‌ర్ర‌ను&comma; à°ª‌సుపును&comma; మిరియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఈ డ్రింక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అందులో à°ª‌సుపు&comma; క‌రివేపాకు&comma; మిరియాలు&comma; జీల‌క‌ర్ర వేసి బాగా à°®‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న డ్రింక్ ను à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి&period; ఈ డ్రింక్ ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ తాగ‌డం à°µ‌ల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క‌రిగి నాజుకుగా à°¤‌యార‌వుతారు&period; అదే విధంగా అధిక à°¬‌రువుతో బాధ‌పడే వారు మందార టీ నితాగ‌డం à°µ‌ల్ల కూడా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; మందార పువ్వులో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; ఈ పువ్వుల‌తో టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డంతోపాటు à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టీ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను 5 ఎండిన మందార పువ్వుల‌ను&comma; రెండు గ్లాసుల నీటిని&comma; తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఇందుకోసం ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; à°¤‌రువాత అందులో ఎండిన మందార పువ్వుల‌ను వేసి మరో 5 నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; ఈ టీ ని à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక క‌ప్పులోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°¤‌గినంత తేనెను క‌లిపి తీసుకోవాలి&period; ఈ టీ ని ప్ర‌తిరోజూ రెండు నుండి మూడు సార్లు తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగి త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొంద‌రిలో à°¨‌డుము చుట్టూ&comma; తొడ‌à°² à°¦‌గ్గ‌à°°&comma; పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోయి ఉంటుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి అల్లం నీరు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డానికి అల్లం నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని పోసివేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక శుభ్ర‌పరిచి à°¤‌రిగిన అల్లం ముక్క‌లను వేసి à°®‌à°°‌లా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక క‌ప్పులోకి తీసుకుని రుచికి à°¤‌గినంత తేనెను క‌లిపి తాగాలి&period; ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగ‌డం à°µ‌ల్ల వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌à°°‌గ‌డంతోపాటు à°¬‌రువు కూడా తగ్గుతారు&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts