చిట్కాలు

క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో అసిడిటీ కూడా ఒక‌టి&period; దీని à°µ‌ల్ల క‌డుపులో మంట‌గా ఉంటుంది&period; ఏమీ à°¸‌హించ‌దు&period; అసిడిటీ అనేక కార‌ణాల à°µ‌స్తుంది&period; కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇది à°µ‌స్తే ఒక à°ª‌ట్టాన à°¤‌గ్గ‌దు&period; అయితే దీన్ని à°¤‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు&period; అలా కాకుండా కింద తెలిపిన à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే&period;&period; అసిడిటీని సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసిడిటీ సమస్య ఉన్న వారు ఒక టీస్పూన్‌ వాము తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నమిలి తినాలి&period; అనంతరం ఒక గ్లాస్‌ నీటిని తాగాలి&period; ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది&period; లేదా రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ వామును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ వామును తినాలి&period; దీంతో కూడా ఆ సమస్య తగ్గుతుంది&period; భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తిన్నా లేదా వాటితో తయారు చేసిన టీని తాగినా అసిడిటీ సమస్య ఉండదు&period; పాలు&comma; పెరుగు సహజసిద్ధమైన అంటాసిడ్‌à°² మాదిరిగా పనిచేస్తాయి&period; అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అసిడిటీ సమస్య బాధించదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51329 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;acidity&period;jpg" alt&equals;"follow these natural remedies if you have acidity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనెను కలిపి భోజనం చేసిన వెంటనే తాగాలి&period; ఇలా చేస్తే అసిడిటీ సమస్య తగ్గుతుంది&period; ఒక గ్లాస్‌ మజ్జిగలో చిటికెడు ధనియాల పొడిని కలుపుకుని తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది&period; అరటి పండ్లు కూడా సహజసిద్ధమైన అంటాసిడ్‌à°² లాగా పనిచేస్తాయి&period; భోజనం అనంతరం ఒక అరటి పండును తింటే అసిడిటీ సమస్య ఉండదు&period; దీంతోపాటు జీర్ణ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసిడిటీ à°¸‌à°®‌స్య à°¤‌గ్గేవ‌à°°‌కు తేలిగ్గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి&period; అలాగే కారం&comma; à°®‌సాలాల‌ను à°¤‌గ్గించాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల అసిడిటీ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts