Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

Admin by Admin
May 25, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శృంగారం వ్యసనంగా మారితే అనేక అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వలన కొందరి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలున్నాయి. సెక్స్ వ్యసనంగా మారి కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబంలో చిచ్చు రాజేసిన ఘటనలు ఉన్నాయి. అయితే శృంగార కోరికలు కలగడం అనేది స్త్రీ, పురుషుల్లో సహజం. కానీ మైండ్ కంట్రోల్ లో ఉంటే ఘోర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కొన్ని రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే అవకాశం ఎక్కువ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. మేష రాశి వారికి శృంగారం మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఎనర్జీని ఇస్తుందట. వారు ఎక్కువగా ఆ విషయాల గురించే ఆలోచిస్తారట. నెమ్మదిగా సెక్స్ బానిసలుగా మారుతారట. శృంగారానికి సంబంధించిన ఆలోచనలు కలిగినప్పుడు వేరే పనులపై శ్రద్ధ పెడితే సెక్స్ కోరికలు తగ్గించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి.. ఈ రాశి వారు పైకి అనిపించినప్పటికీ శృంగార ప్రియులేనట. వీళ్లు స్లో రొమాన్స్ ని ఎక్కువ ఇష్టపడతారట. ఇక మెల్లమెల్లగా శృంగారానికి అడిక్ట్ అవుతారట. అయితే వీరు సెక్స్ అడిక్షన్ నుంచి బయటపడటం చాలా కష్టమవుతుందట. ఇక‌ ఆకర్షణీయంగా ఉండడంతో అందరి దృష్టి సింహ రాశి వారిపైనే ఉంటుందట. వీరు ప్రేమతో కూడిన శృంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారట. ప్రేమానురాగాలు పంచే జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి మక్కువ చూపుతారట. సింహరాశి వారు ఎప్పుడూ లైఫ్ పార్ట్ నర్ తో రొమాంటిక్ రిలేషన్ షిప్ గురించే ఆలోచిస్తారట.

these type of people want more sex according to their zodiac signs

వృశ్చిక రాశి వారు ఒక పట్టాన అర్ధం కారు. వీరి స్వభావం కొంచెం విచిత్రంగా ఉంటుంది. కానీ వీరి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. వీరు మరింత అట్ట్రాక్టివ్ గా కనిపించడానికి సెక్స్ ని ఇష్టపడుతుంటారు. ఇక ఈ ఆలోచన వీరిని సెక్స్ కి బానిసలుగా మార్చేస్తుందిట.

మీన రాశి.. ఈ రాశి వారు రొమాన్స్ ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. శృంగారం చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే తమంతటి వారు లేరనే ఫీలింగ్ లో ఈ రాశి వారు ఉంటారు. అందుకే వీరు శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారు.

Tags: sexzodiac signs
Previous Post

నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

Next Post

నా చిన్న‌నాటి చిలిపి జ్ఞాప‌కం ఆ ల‌వ్ లెట‌ర్ .! ఇప్ప‌టికీ 20 ఏళ్ళు అవుతుంది!

Related Posts

inspiration

2 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు.. అయినా కుంగి పోలేదు.. చివ‌ర‌కు స‌క్సెస్ అయి ల‌క్ష‌ల కోట్ల సంపాదించాడు..

May 30, 2025
Off Beat

కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుక‌ని రుచిగా ఉంటాయి..?

May 30, 2025
mythology

బార్బ‌రీకుడు.. మ‌న ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌.. రెండూ ఒక్క‌టే.. ఎలాగంటే..?

May 30, 2025
వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!