చిట్కాలు

అసిడిటీ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎసిడిటీ బాధకు గురవుతూనే వుంటారు&period; ఎసిడిటీ ఏర్పడితే ఎంతో చికాకుగా వుంటుంది&period; పైనుండి తేపులు&comma; కిందనుండి గ్యాస్&comma; పొట్ట బిగతీయడం వంటివి సాధారణంగా ఏర్పడతాయి&period; ఎసిడిటీ నివారణకు కొన్ని చిట్కాలు చూడండి&period; &&num;8211&semi; కూల్ డ్రింకులు&comma; కాఫీలు తాగడం మానేయండి&period; హెర్బల్ టీ తాగండి&period; &&num;8211&semi; ప్రతి రోజూ ఒక గ్లాసు వేడి నీరు తాగండి&period; &&num;8211&semi; రోజువారీ ఆహారంలో&comma; అరటిపండు&comma; వాటర్ మెలన్&comma; దోసకాయ వంటివి చేర్చండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ రసం తాగితే మంచిది&period; &&num;8211&semi; సమస్య అధికంగా వుంటే&comma; కొబ్బరి నీరు త్వరగా పనిచేస్తుంది&period; &&num;8211&semi; ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు తాగండి &&num;8211&semi; మీ నిద్రకు రెండు లేదా మూడు గంటల ముందు భోజనం చేయండి&period; &&num;8211&semi; భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి&period; బదులుగా తక్కువైనా సరే ఎక్కువసార్లుగా తినండి&period; &&num;8211&semi; పచ్చళ్ళు&comma; మసాలా చట్నీలు&comma; వినేగర్ వంటివి మానటానికి ప్రయత్నించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84789 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;acidity&period;jpg" alt&equals;"follow this wonderful home remedies to reduce acidity " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం తర్వాత కొత్తిమీర వేసి ఉడికించిన నీటిని తాగండి&period; &&num;8211&semi; ఒక లవంగం నోటిలో వేసుకొని దాని రసం తాగండి&period; &&num;8211&semi; బెల్లం&comma; నిమ్మ&comma; అరటిపండు&comma; బాదం పప్పులు&comma; పెరుగు వంటివి ఎసిడిటీకి వెంటనే రిలీఫ్ ఇస్తాయి&period; &&num;8211&semi; ఆహారంలో అల్లం వాడితే ఫలితం బాగుంటుంది&period; &&num;8211&semi; నిమ్మరసం&comma; కొద్దిపాటి పంచదార&comma; నీరు కలిపి ఒక గ్లాసెడు మధ్యాహ్న భోజనానికి ముందు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts