చిట్కాలు

దోమ‌కాటు వ‌ల్ల ఏర్ప‌డిన ద‌ద్దుర్లు త‌గ్గాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి&period; ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును&comma; పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది&period; తులసి రసం&comma; ఉల్లిపాయరసం&comma; అల్లం రసం&comma; తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు&comma; రక్తవిరేచనాలు అరికడుతుంది&period; తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత&comma; గొంతునొప్పి&comma; బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది&period; తులసి రసాన్ని తేనెలో కలుపుకొని తాగితే జలుబు&comma; దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది&period; తులసి శ్లేష్మ&comma; కఫ&comma; వాతములను హరిస్తుంది&period; తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు&period; తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది&period; దగ్గునుంచి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి&period; వెన్నునొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్ధన చేస్తే తగ్గుతుంది&period; దగ్గు నుంచి తక్షణ ఉపశమనానికి పరగడుపున నాలుగైదు తులసి ఆకులను అర టీ స్పూను తేనెతో కలిపి తీసుకోవాలి&period; దగ్గు ఎక్కువై దగ్గినప్పుడు చాతీనొప్పి వస్తుంటుంది&period; ఇది తగ్గాలంటే మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు నీటిని కాచాలి&period; ఈ నీటిని ప్రతీరోజు ఉదయం ఒక టీ స్పూన్‌ తేనెతో కలుపుకొని తాగాలి&period; దగ్గు&comma; ఛాతినొప్పితో బాధపడుతున్నప్పుడు&&num;8230&semi; ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీటిలో రెండు తమలపాకులు&comma; నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు నీటిని మరిగించి అందులో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76915 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mosquito-bite&period;jpg" alt&equals;"here it is how to remove itching of mosquito bites " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి&period; దానిమ్మ తొక్కలను పొడిచేసి&comma; ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడి కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది&period; దానిమ్మ గింజలను మెత్తగా పేస్టు చేసి ఉలవల సూప్‌తో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరుగుతాయి&period; ఒక కప్పు సూప్‌కు రెండు స్పూన్ల ఉలవలు తీసుకోవాలి&period; దీనిలో కలపడానికి ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు తీసుకోవాలి&period; దానిమ్మ తీపి&comma; వగరు ఎలా ఉన్నా అందులోని ఔషధ గుణాలు మారవు&period; కాబట్టి దేనినైనా వాడవచ్చు&period; దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి&period; దేహంలో కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత రాకుండా నియంత్రిస్తుంది&period; దోమకాటు వల్ల ఏర్పడిన దద్దుర్లు పోవాలంటే వాటి మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts