చిట్కాలు

ఆక‌లి అస్స‌లు లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో కొంద‌రికి à°°‌క‌à°°‌కాల కార‌ణాల à°µ‌ల్ల అప్పుడ‌ప్పుడు అజీర్తి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; అయితే కొంద‌రికి ఆహారం à°¸‌రిగ్గానే జీర్ణ‌à°®‌వుతుంది&period; కానీ ఆక‌లి వేయ‌దు&period; అయితే ఇలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ఆక‌లి పెరుగుతుంది&period; ఆక‌లి వేయ‌డం లేద‌ని బాధ‌à°ª‌డేవారు ఈ చిట్కాలను పాటిస్తే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4441 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;hunger&period;jpg" alt&equals;"home remedies for hunger " width&equals;"750" height&equals;"505" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ‌క్రియకు ఇది మేలు చేస్తుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; ఆక‌లి లేని వారు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సం&comma; తేనె&comma; ఉప్పు క‌లిపి తీసుకుంటే à°¸‌à°®‌స్య à°ª‌రిష్కారం అవుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూరాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూరాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°¤‌క్ష‌à°£‌మే à°¶‌క్తిని అందిస్తాయి&period; ఆక‌లి లేని వారు నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; నిత్యం తిన‌డం à°µ‌ల్ల ఆక‌లి బాగా వేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అల్లం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే 2 టీస్పూన్ల అల్లం à°°‌సం సేవించాలి&period; లేదా చిన్న అల్లం ముక్క‌ను నేరుగా అలాగే à°¨‌మిలి మింగవ‌చ్చు&period; దీంతో ఆక‌లి బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి&comma; 2 టీస్పూన్ల తేనెల‌ను క‌లిపి నిత్యం ఉద‌యం&comma; సాయంత్రం భోజ‌నానికి ముందు తీసుకుంటే ఆక‌లి బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 టీస్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మెంతుల‌ను తీసి à°ª‌à°°‌గడుపునే తినాలి&period; à°¤‌రువాత ఆ నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆక‌లి పెరుగుతుంది&period; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నం చేశాక పెరుగులో మెంతుల పొడిని క‌లుపుకుని తిన‌డం à°µ‌ల్ల కూడా ఆక‌లి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నం చేశాక ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆక‌లి బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జామ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు రెండు పూట‌లా జామ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా ఆక‌లి బాగా పెరుగుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts