కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడేందుకు చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్ల సమస్య అనేది సాధారణంగా చాలా మందికి వస్తూనే ఉంటుంది&period; నేషనల్ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ &lpar;ఎన్‌సీబీఐ&rpar; చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో 12 శాతం మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతుండగా వారిలో 50 శాతం మందికి అసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియిదు&period; ఈ క్రమంలో సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారు&period; దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2817 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;kidney-stones-1024x585&period;jpg" alt&equals;"home remedies for kidney stones " width&equals;"696" height&equals;"398" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారాల్లోని వ్యర్థాలు కిడ్నీల్లో పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్ల సమస్య వస్తుంది&period; చిన్న చిన్న రాళ్లు ఉంటే మూత్రంలో పడిపోతాయి&period; కానీ రాళ్లు పెద్దగా అయితే పడిపోవు&period; దీంతో మూత్రపిండాల్లో నొప్పి కలుగుతుంది&period; ఇన్‌ఫెక్షన్లు వస్తాయి&period; ఇక కిడ్నీ స్టోన్లు ఎక్కువగా కాల్షియం&comma; ఆగ్జలేట్‌ స్ఫటికాల వల్ల ఏర్పడుతుంటాయి&period; వాటినే కాల్‌క్యులి లేదా యురోలిథియాసిస్‌ అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్ల సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి&period; తగినంత నీటిని తాగకపోయినా&comma; శరీరం తరచూ డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నా&comma; కిడ్నీల్లో ద్రవాలు చాలా నెమ్మదిగా కదిలినా స్టోన్లు ఏర్పడుతాయి&period; దీంతో ఆహారపదార్థాల్లోని లవణాలు&comma; మినరల్స్‌ పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడుతాయి&period; ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి&period; కొందరిలో కనిపించవు&period; కొందరిలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్స్‌ను వీలైనంత వరకు సర్జరీ లేకుండానే తొలగించుకోవచ్చు&period; ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడకుండా ఉంటాయి&period; అలాగే కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా మూత్ర పిండాల్లో రాళ్లు పడిపోతాయి&period; ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగాలి&period; రోజుకు కనీసం 12 గ్లాసుల నీటిని తాగాలి&period; దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి&period; అలాగే కిడ్నీల్లో ఉండే రాళ్లు నెమ్మదిగా పడిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజూ మూడు పూటలా భోజనం చేసే ముందు ఒకటి లేదా రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని తాగాలి&period; నిమ్మరసంలో ఉండే సిట్రేట్‌ రాళ్లను కరిగిస్తుంది&period; రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తులసి ఆకుల్లో ఉండే సమ్మేళనాలు శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తాయి&period; దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి&period; తులసి ఆకుల్లో అసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది&period; ఇది కిడ్నీ స్టోన్లను కరిగిస్తుంది&period; రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసాన్ని సేవించడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో అసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది&period; ఇది కిడ్నీ స్టోన్స్‌ను కరిగిస్తుంది&period; భోజనానికి ముందు ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కలిపి తాగితే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గోధుమ గడ్డి జ్యూస్‌లో ఉండే సమ్మేళనాలు మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి&period; దీంతో కిడ్నీ స్టోన్లు సులభంగా పడిపోతాయి&period; గోధుమగడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి మూత్రాశయంలో ఏర్పడే కాల్షియం వ్యర్థాలను బయటకు పంపుతాయి&period; రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts