Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Pepper And Cardamom Powder : ఇది 100 ట్యాబ్లెట్ల‌తో స‌మానం.. ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేస్తుంది..!

D by D
February 11, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pepper And Cardamom Powder : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తులు కూడా మ‌న శ‌రీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ఊపిరితిత్తుల‌ను కూడా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డుతున్నారు. మ‌న‌ల్ని ముఖ్యంగా వేధించే ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల్లో న్యుమోనియా ఒక‌టి. వైర‌స్, బ్యాక్టీరియా, ఫంగ‌స్ వంటి క్రిములు తీవ్ర‌మైన ఇన్ ఫెక్ష‌న్ ను క‌లిగించిన‌ప్పుడు ఊపిరితిత్తులో ఉండే గాలి తిత్తుల్లో వ‌చ్చే స‌మ‌స్యే న్యుమోనియా.

ఈ స‌మ‌స్య కార‌ణంగా ఆయాసం, తీవ్ర‌మైన క‌ఫం, జ్వ‌రం, నిద్ర‌లేమి, క‌ఫం,ఛాతిలో అసౌక‌ర్యం వంటి వివిధ ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వైర‌స్, బ్యాక్టీరియాలు, ఫంగ‌స్ క్రిములు దాడి చేయ‌డం వ‌ల్ల గాలి తిత్తుల్ల‌లో క‌ఫం, శ్లేష్మం బాగా పేరుకుపోతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డానికి చాలా ఇబ్బంది అవుతుంది. శ్వాస తీసుకోవ‌డానికి తీవ్ర‌మైన ఇబ్బంది క‌లిగే స్థితినే న్యుమోనియా అంటారు. ఆస్థ‌మా ఉన్న వారికి, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి, ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న వారికి , ధూమ‌పానం ఎక్కువ‌గా చేసే వారికి, సిఒపిడి ఉన్న వారికి న్యుమోనియా ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. మందులు వాడే ప‌నిలేకుండా స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం ఈ స‌మ్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Pepper And Cardamom Powder very beneficial in lungs health
Pepper And Cardamom Powder

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నాలుగు టీ స్పూన్ల తేనె, ఒక నిమ్మ‌కాయ ర‌సం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాల‌కుల పొడి క‌లిపి తాగాలి. ఇలా రెండున్న‌ర గంట‌ల‌కొక‌సారి తేనె నీళ్లు తాగుతూ మ‌ధ్య‌లో నీళ్లు తాగుతూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉప‌వాసం చేస్తూ ఉండ‌డం వ‌ల్ల స‌హ‌జ సిద్దంగా ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ కు కార‌ణ‌మ‌య్యే వైర‌స్, బ్యాక్టీరియాలు న‌శించ‌డంతో పాటు వాటికి యాంటీ బాడీస్ కూడా త‌యార‌వుతాయి. ఇలా మూడు నుండి నాలుగు రోజుల పాటు ఉప‌వాసం చేయాలి. అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో ఉప‌శ‌మ‌నానికి వేడి నీటితో ఆవిరి ప‌ట్టుకోవాలి. వేడి నీటిలో ప‌సుపు, యూక‌లిప్ట‌స్ ఆయిల్, తుల‌సి ఆకులు వేసి 10 నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టాలి. ఇలా చేయ‌డం వల్ల శ్వాస నాళాలు వ్యాకోచించి శ్వాస తీసుకోవ‌డానికి మార్గం సుల‌భ‌మ‌వుతుంది.

వీటితో పాటు వేడి నీటితో స్నానం చేయాలి. వేడి నీటి బ్యాగుల‌ను ఊపిరితిత్తుల మీద ఉంచుకోవ‌డం వంటివి చేయాలి. ఇవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం, శ్లేష్మం త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావ‌డానికి స‌హాయ‌పడ‌తాయి. ఇలా ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల మ‌నకు నీర‌సం కూడా రాకుండా ఉంటుంది. ఇలా ఉప‌వాసం చేసిన 3 నుండి 4 రోజుల త‌రువాత స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గుతుంది. స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గిన త‌రువాత మ‌ధ్యాహ్నం ఒక పూట మాత్ర‌మే చ‌ప్ప‌టి భోజ‌నాన్ని చేయాలి. ఇలా న్యుమోనియా పూర్తిగా త‌గ్గే వ‌ర‌కు పాటించాలి. ఈ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల న్యుమోనియా నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది. నిద్ర‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఈ విధంగా స‌హ‌జ సిద్దంగా కూడా న్యుమోనియా స‌మ‌స్య‌ను మ‌నం త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Pepper And Cardamom Powder
Previous Post

Semiya Saggubiyyam Payasam : సేమియా స‌గ్గుబియ్యం పాయ‌సాన్ని ఇలా చేశారంటే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..

Next Post

Idli Chutney : ఇడ్లీల‌లోకి చట్నీని 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. మరో 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు..

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.