Pepper And Cow Ghee : దీన్ని తీసుకుంటే కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper And Cow Ghee &colon; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని వేధిస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో కంటి చూపు మంద‌గించ‌డం ఒక‌టి&period; పూర్వ‌కాలంలో à°µ‌à°¯‌సుపై à°¬‌à°¡à°¿à°¨ వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ à°¸‌à°®‌స్య నేటి à°¤‌రుణంలో చిన్న పిల్ల‌ల్లో కూడా చూస్తున్నాము&period; క‌ళ్ల‌ద్దాలు à°§‌రించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది&period; పోష‌కాలు కలిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; టీవీ&comma; సెల్ ఫోన్&comma; కంప్యూట‌ర్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; కంటి చూపు మంద‌గించిన à°¤‌రువాత బాధ‌à°ª‌à°¡‌డం కంటే అది రాకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°¡‌మే మంచిది&period; కంటిచూపు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు కింద చెప్పే ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల కళ్ల‌ద్దాలు వాడే అవ‌à°¸‌రం లేకుండా కంటి చూపు పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°­‌విష్య‌త్తులో చూపు మంద‌గించ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌కుండా ఉంటాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; కంటిచూపును మెరుగుప‌రిచే చిట్కాను అలాగే తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; కంటిచూపు à°¤‌క్కువ‌గా ఉన్న వారు ముందుగా ఒక 4 లేదా 5 మిరియాల‌ను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి&period; తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర టీ స్పూన్ లేదా ముప్పావు టీ స్పూన్ మోతాదులో à°ª‌టిక బెల్లం పొడిని&comma; ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవాలి&period; అలాగే దీనిని తీసుకున్న ఒక గంట à°µ‌à°°‌కు ఎటువంటి ఆహార à°ª‌దార్థాల‌ను&comma; నీటిని తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28243" aria-describedby&equals;"caption-attachment-28243" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28243 size-full" title&equals;"Pepper And Cow Ghee &colon; దీన్ని తీసుకుంటే కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే&period;&period; క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌à°¤‌à°² à°ª‌డేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pepper-and-cow-ghee&period;jpg" alt&equals;"Pepper And Cow Ghee for eye sight take regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28243" class&equals;"wp-caption-text">Pepper And Cow Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఈ మిశ్ర‌మాన్ని ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌డానికి à°¬‌దులుగా ఎప్ప‌టిక‌ప్పుడు తాజాగా à°¤‌యారు చేసుకోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ మిశ్ర‌మాన్ని తీసుకున్న వారం రోజుల్లోనే à°®‌à°¨ కంటి చూపులో à°µ‌చ్చే తేడాను à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; వారం రోజుల్లో తేడా క‌నిపించిన‌ప్ప‌టికి మూడు నెల‌à°² పాటు ఈ చిట్కాను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా పాటించాలి&period; ఈ విధంగా ఈ చిట్కాను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా పాటించ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌à°¡‌డంతో పాటు à°­‌విష్య‌త్తులో కూడా ఎటువంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ చిట్కాతో పాటు కంటి చూపు à°¤‌క్కువ‌గా ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; కంటి చూపు చ‌క్క‌గా ఉండాలంటే à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గిన‌న్ని పోష‌కాలు అంద‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో మున‌గాకులు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; వీటిలో విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది&period; మున‌గాకును à°ª‌ప్పుగా లేదా కారం పొడిగా à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను తీసుకోవాలి&period; ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌కే కాకుండా చ‌ర్మానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అదే విధంగా క్యారెట్&comma; గుడ్లు&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; చేప‌లు&comma; పాల à°ª‌దార్థాలు&comma; బాదం à°ª‌ప్పు వంటి వాటిని తీసుకోవాలి&period; ఇవి కంటి ఆరోగ్యానికి మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కంటి చూపు à°¤‌క్కువ‌గా ఉన్న వారు ఈ విధంగా చిట్కాను పాటిస్తూ&comma; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts