Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

తేనెలో ఉండే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధ గుణాల గురించి తెలుసా..?

Admin by Admin
February 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తేనె సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గాయాలు, చర్మ ఇబ్బందుల‌కు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది. నిమ్మ రసముతో కలిపి తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పులకు బాగా పనిచేస్తుంది. తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్‌, విటమిన్స్‌ వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పొటాషియమ్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి, సి, డి తేనెలో లభిస్తాయి. తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కీళ్ళనొప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పొడి తీసుకొండి. ఆ మిశ్రమాన్ని కలిపి ముద్దలా చేసి బాధించే భాగం మీద మర్ధనా చేస్తే రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.

రెండు స్పూన్ల తేనెలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి జీర్ణం సులభం చేస్తుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది. రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు. వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది. తేనెలో ఉన్న‌ విటమిన్స్… శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ సెప్టిక్ గునాలున్నందున చర్మంపై పూస్తే గాయాలు మానిపోతాయి.

wonderful home remedies using honey

తేనె వెనిగర్ తో కలిపి ‘vermifuge ‘ గా వాడుతారు. రోజూ పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనె కలుపుకు తాగితే ఒళ్ళు తగ్గుతుంది. రాత్రిళ్ళు పాలు తేనె కలుపుకొనే తాగితే చక్కటి నిద్ర వస్తుంది. నిమ్మ‌రసంలో తేనె కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం, ఆయాసం తగ్గుతాయి. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకొని ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది. తేనెలో పసుపు, వేపాకు పొడి కలిపి రాస్తే పుండ్లు మానుతాయి.

Tags: honey
Previous Post

ఉల్లికాడ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Next Post

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!