Home Tips

ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం ఎలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారపదార్థాల తయారీ&comma; వాటిని భద్రపరచే విధానాలు తెలిసి ఉంటే అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు&period; పదార్థ స్వభావాన్ని బట్టి వేడిగా లేదా చల్లగా ఉంచుతుంటాం&period; కానీ ఎంత ఉష్ణోగ్రత వరకు వేడిగా ఉంచవచ్చు&period; చల్లదనం అంటే ఎన్ని డిగ్రీలు&quest; వాటిని వాడుకునేటప్పుడు గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం&period; ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద&comma; వంటకు వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది&period; ఉదా&period;కు జంతు మాంసాలను మైక్రోఓవెన్లో వండేటప్పుడు 165 డిగ్రీల à°«à°¾&period;హీ &lpar;73&period;8 డిగ్రీల సెల్సియస్&rpar; ఉండాలి&period; ఆహారంలోని తడిని కాపాడటంకోసం మూతపెట్టి ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం తయారైన తరువాత వడ్డనకు ముందు కనీసం రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి&period; మైక్రోవోవెన్‌లో ఆహారం సమంగా ఉడకదు కాబట్టి ఆహారపు ఉష్ణోగ్రతను వివిధ ప్రదేశాల్లో చూడటం మంచిది&period; ఆహారం ఉడికేటప్పుడు బ్యాక్టీరియా నాశనమైనప్పటికీ సాధారణమైన ఉష్ణోగ్రతల్లో మళ్ళీ ఆహారంలోకి చేరి వృద్ధి చెందుతుంది&period; కాబట్టి వడ్డించే వరకూ ఆహారాన్ని వేడిగా ఉంచడం అవసరం&period; స్టీంటేబుల్స్&comma; సూప్ వార్మర్లు వంటివి ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి&period; అయితే ఆహారం తయారైన తరువాత కాకుండా వీటీని ముందుగానే సిద్దంగా ఉంచుకోవాలి&period; వీటి మీద ఉంచిన ఆహారాల ఉష్ణోగ్రత 140 డిగ్రీల à°«à°¾&period;హీ&period; &lpar;60 డిగ్రీల సెల్సియస్&rpar; వద్దగాని&comma; ఆపైన గాని ఉండటం అవసరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76298 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fridge-1-1&period;jpg" alt&equals;"if you are storing food then must follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడిగా ఉండే ఆహార పదార్ధాలమీద మూతలతో కప్పిఉంచటం&comma; ఆహారాన్ని మధ్య మధ్యలో కలియబెడుతూ లోపలుండే వేడిని సమంగా పరుచుకునేలా చేయటం&comma; చల్లనిపదార్థాలను వేడి పదార్థాలతో కలవకుండా ఉండటం వంటివి చేస్తే ఆహారపదార్థాలు సమానమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి&period; కొన్ని సందర్భాల్లో చల్లబడిన ఆహారపదార్థాలను తిరిగి వేడిచేసి వడ్డించాల్సి వస్తుంది&period; సరైన రీతిలో చల్లబరిచిన ఆహారాలను వేడిచేసి వెంటనే వడ్డించేట్లైతే పెద్దగా నష్టం ఉండదు&period; కాకపోతే చల్లారిన వాటిని రెండు గంటలోపల మాత్రమే తిరిగి వేడిచేసి వాడుకోవాలి&period; చల్లబడిన ఆహారాన్ని 165 డిగ్రీల ఫారెన్‌హీట్ &lpar;73&period;8 డిగ్రీల సెల్సియస్&rpar;కు చేరుకునేలా త్వరితగతిన వేడిచేయటం అవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారపదార్థాలను తక్కువ ఉష్ణోగ్రతలో చల్లగా ఉంచితే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది&period; రిఫ్రిజిరేటర్&comma; ఐస్ వంటివి ఉపయోగించి ఆహారాన్ని చల్లగా ఉంచవచ్చు&period; ఐస్‌ను వాడేటప్పుడు అది ఆహారాన్ని పూర్తిగా కప్పేలా ఉండాలి&period; ఆహారపదార్థాలు చెడిపోకుండా చల్లగా ఉంచాలనుకుంటే వాటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల ఫారెన్‌హీట్ &lpar;5 డిగ్రీల సెల్సియస్&rpar;గాని&comma; అంతకంటే తక్కువగాని ఉండాలి&period; ఒకవేళ సలాడ్లు చల్లగా ఉండాలంటే తయారు చేసిన తరువాత 4 గంటల లోపల 41 డిగ్రీల గా&period; హీ&period; &lpar;5 డిగ్రీల సెల్సియస్&rpar; ఉష్ణోగ్రతకు చల్లబర్చాల్సి ఉంటుంది&period; చల్లదనంతో గడ్డకట్టిన ఆహారపదార్థాలను వినియోగించేటప్పుడు తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-76299" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fridge-2-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారపు లోపలిపొరలు చల్లగా గడ్డకట్టినా వెలుపలి పొరలు కరగటంతో పైపైన బ్యాక్టీరియా చేరుతుంది&period; ఆహారాలను తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబరిచేందుకు మూడు పద్దతులు ఉన్నాయి&period; మొదటి విధానంలో&comma; అన్నం&comma; పప్పు&comma; ఉడికించిన బంగాళదుంపలు వంటివాటిని వెడల్పాటి ప్యాన్‌లలో రెండంగుళాలకు మించి మందం లేకుండా పల్చగా సర్ది&comma; చల్లారిన తరువాత ఫ్రిజ్ పైభాగంలోని అరల్లో పెట్టి 41 డిగ్రీల ఫారెన్‌హీట్ కు &lpar;5 డిగ్రీల సెల్సియస్ &rpar; చేరుకున్న తరువాత మూతపెట్టి చల్లబర్చాల్సి ఉంటుంది&period; ఉడికించిన పెద్ద పెద్ద మాంసపు ముక్కలను చిన్నగా తరిగి పాన్‌లో వెడల్పుగా సర్ది ఫ్రిజ్‌లో ఉంచి 5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న తరువాత మూతపెట్టడం రెండవ పద్దతి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడిగా ఉండే సూపులు&comma; గ్రేవీలను చల్లబరచడానికి మూడోపద్దతి ఉపయోగపడుతుంది&period; ముందుగా వేడి సూప్‌ను ఒక గిన్నెలో తీసుకొని చల్లని ఐస్ నీళ్ళలో ఉంచి చల్లబరచాలి&period; సూప్ మరీ వేడిగా ఉంటే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ చల్లబరచవచ్చు&period; మొదటి రెండు గంటల్లో 70 డిగ్రీల ఫారెన్‌హీట్ &lpar;21 డిగ్రీల సెల్సియస్&rpar; ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి&comma; ఆ తరువాత మిగిలిన ఆరు గంటల్లో 41 డిగ్రీల ఫారెన్ హీట్‌కు &lpar;5 డిగ్రీల సెల్సియస్&rpar; తగ్గించి మూత పెట్టి నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts