Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?

Admin by Admin
April 26, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మగాళ్లు తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే, మగాడితో పోలిస్తే ఆడవాళ్ళలో లైంగిక కోరికలు, ప్రతిస్పందనలు రావడం 20వ ఏట నుంచే మొదలవుతాయి. మగాళ్ళకి అయితే 35 ఏళ్ల నుంచి మొదలవుతాయి. 40 నుంచి 50 ఏళ్ల వయసులో మగాళ్ల లైంగిక కోరికలు అధికంగా ఉంటాయి. 40-50 ఏళ్ల వయసులో మహిళలకు కోరికలు క్షీణిస్తాయి. ఒకే వయసు ఉన్న వారు పెళ్లి చేసుకుంటే మనస్పర్ధలు వస్తాయి. అందుకే తక్కువ వయసున్న స్త్రీ తో వివాహం జరిపిస్తారు. 60-70 ఏళ్ళు వచ్చాక మగాళ్ళలో కోరికలు తగ్గిపోతాయి. 20 నుంచి 40 లోపు వయసున్న ఆడవారిని 35 నుంచి 50 లోపు వయసున్న మగాళ్లు చేసుకుంటే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా కుదురుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

why men must marry women who are younger to them

ఉదాహరణకు 20 ఏళ్ల అమ్మాయిని, 35 ఏళ్ల అబ్బాయి చేసుకుంటే బాగుంటుందనే విషయంపై కారణాలు చూస్తూనే అర్థమవుతుంది. ఈ కారణాల వల్ల ఒకప్పుడు 10,15 ఏళ్లు వయసు తక్కువ ఉన్న స్త్రీలను వివాహం చేసుకునేవారేమో అనిపిస్తుంది. ఒక రకంగా అలా చేసుకున్న కాపురాలు కూడా నిలబడ్డాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు అమ్మాయి వయసు మగాడి కంటే ఐదేళ్లు త‌క్కువ‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరీ త‌క్కువ‌ వయసు ఉన్న అమ్మాయిని చేసుకుంటే 60-70 ఏళ్ళు వచ్చేసరికి మగాళ్ల కోరికలు తగ్గిపోతాయి. దీనివల్ల కూడా అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఈ కోరికలను బ్యాలెన్స్ చేసుకునేందుకు వయసు వ్యత్యాసం సరిగా ఉండాలని అంటారు.

మరో కారణం ఏంటంటే, మగాడితో పోలిస్తే అమ్మాయిలు రెండు, మూడేళ్లు కంటే ముందుగానే పరిపక్వత చెందుతారు. అమ్మాయిలు 10 నుంచి 14 ఏళ్లకి పరిపక్వత చెందితే, అబ్బాయిలు 12 నుంచి 16 ఏళ్ల మధ్యలో పరిపక్వత చెందుతారు. వయసులో రెండేళ్లు చిన్నవారు అయినా, మానసికంగా మగవారితో పోలిస్తే సమానమే అని ఈ స్టడీస్ చెబుతున్నాయి. అందుకే బ్యాలెన్స్ చేయడం కోసం తక్కువ వయసున్న స్త్రీని ఇచ్చి వివాహం చేస్తారు. పాత రోజుల్లో వివాహాలు గమనిస్తే ఒక మహిళ 48 నుంచి 50 ఏళ్ల వయసుకి వచ్చేసరికి మోనోపాజ్ దశకు వస్తుంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఆమె సంతానోత్పత్తి సామర్థ్యం, పునరుత్పత్తి సామర్థ్యం ఉత్తమంగా ఉంటాయి. ఆ తర్వాత సామర్థ్యం తగ్గిపోయి అండాశయంలో అండాలు తగ్గిపోతాయి.

Tags: Marriage
Previous Post

సేమ్ to సేమ్ ప్రభాస్ లాగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే… ఎవరో తెలుసా ?

Next Post

మాయా నాణెంతో అత‌ని జీవిత‌మే మారిపోయింది.. కానీ చివ‌ర‌కు ఏం జరిగిందంటే..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!