మీ ఎత్తుకు అనుగుణంగా శ‌రీర బ‌రువు ఎంత ఉండాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి à°¸‌à°®‌స్య‌గా మారింది&period; దాన్ని à°¤‌గ్గించుకునేందుకు అనేక à°°‌కాలుగా ప్ర‌à°¯‌త్నిస్తున్నారు&period; అయితే చాలా మంది à°¤‌à°® ఎత్తుకు à°¤‌గిన à°¬‌రువు ఉండ‌డం లేదు&period; ఎక్కువ‌గానే à°¬‌రువు ఉంటున్నారు&period; ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా సరే ఎంత ఎత్తు ఉంటే à°¬‌రువు ఎంత à°µ‌à°°‌కు ఉండ‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4609 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;wight&period;jpg" alt&equals;"how much weight you have to be according to your height " width&equals;"750" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ ఎత్తు 4 అడుగుల 10 అంగుళాలు అయితే మీ à°¶‌రీర à°¬‌రువు 41 నుంచి 52 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ ఎత్తు 5 అడుగులు ఉంటే మీ à°¶‌రీర à°¬‌రువు 44 నుంచి 55&period;7 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉంటే మీ à°¶‌రీర à°¬‌రువు 49 నుంచి 63 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎత్తు 5 అడుగుల 4 ఇంచులు ఉంటే à°¬‌రువు 49 నుంచి 63 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎత్తు 5 అడుగుల 6 ఇంచులు ఉంటే à°¬‌రువు 53 నుంచి 67 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎత్తు 5 అడుగుల 8 ఇంచులు ఉంటే à°¬‌రువు 56 నుంచి 71 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎత్తు 5 అడుగుల10 ఇంచులు ఉంటే à°¬‌రువు 59 నుంచి 75 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎత్తు 6 అడుగులు ఉంటే à°¬‌రువు 63 నుంచి 80 కిలోల à°®‌ధ్య ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన à°¬‌రువు క‌న్నా ఎక్కువ‌గా ఉంటే దాన్ని స్థూల‌కాయం అంటారు&period; ఇక ఆ à°¬‌రువు క‌న్నా à°¤‌క్కువ‌గా కూడా ఉండ‌రాదు&period; క‌చ్చితంగా ఆ రేంజ్‌లో à°¬‌రువును మెయింటెయిన్ చేయాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts