Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..

Admin by Admin
November 11, 2024
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత‌ విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితుల వల్ల విటమిన్ డి అనేది శరీరానికి సక్రమంగా అందడం లేదు. దీని కారణంగా ఎటువంటి డాక్టర్ సలహా లేకుండా అనేక మంది శరీరానికి విటమిన్ డి అందించడం కోసం టాబ్లెట్స్ రూపంలోఎక్కువగా తీసుకుంటున్నారు. టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వలన విటమిన్ డి అనేది మన శరీరంలో ఎక్కువైతే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

if you are taking vitamin d tablets then must know this

శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం స్థాయి కూడా పెరిగి ఆకలి తగ్గిపోవటం జరుగుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా శరీరంలో విటమిన్ డి ఎక్కువ అవ్వటం వలన ఎముకల మీద వ్యతిరేక ప్రభావం పడుతుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఏ విధమైన వైద్యుని సలహా లేకుండా విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోకూడదు. విటమిన్ డి తీసుకుంటే రకరకాల వైరస్ మరియు బ్యాక్టీరియాల నుంచి రక్షణ పొందవచ్చు. కానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. విటమిన్ డి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా కనిపించవు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి టాబ్లెట్స్ వాడడం ఉత్తమం.

Tags: vitamin d tablets
Previous Post

Oosaravelli Movie : ఎన్‌టీఆర్ ఊస‌ర‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా..?

Next Post

రాత్రి సమయంలో.. ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే జాగ్రత్తగా వుండండి..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.