Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మ‌ద్యం సేవించే అల‌వాటు ఉందా.. అయితే మీ గుండె గురించి ఇది తెలుసుకోండి..

Admin by Admin
May 20, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ స్ధాయిలో మార్పు వస్తుందని అంటే మంచి కొల్లెస్టరాల్ గా తెలుపబడేది వీరిలో పెరుగుతుందని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కొద్దిపాటిగా డ్రింక్ చేసే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ శాతం 12 పెరిగినట్లు ఒక తాజా పరిశోధన తెలుపుతోంది. అయితే, ఆల్కహాల్ తీసుకునే వారు పరిమాణం పట్ల అత్యధిక జాగ్రత్త వహించాలని అధికంగా తీసుకున్నందువలన గుండె సంబంధిత సమస్యలు అంటే ఆల్కహాలిక్ కార్డియోమయోపతీ వచ్చే అవకాశం వుందని తెలిపారు.

గుండె కండరం రక్తం పంప్ చేయటానికిగాను బలహీనపడ్డపుడు ఏర్పడే పరిస్ధితిని ఆల్కహాలిక్ కార్డియోమయోపతీగా చెపుతారు. ఇదే సమయంలో అధిక రక్తపోటు, గుండె కొట్టుకోడంలో మార్పులు వస్తాయని, ఆల్కహాల్ అధికమైతే, లివర్ సిర్రోసిస్, కేన్సర్, పానక్రియాటిస్, నరాల సంబంధిత జబ్బులు ఏర్పడి మోటర్ వెహికిల్ యాక్సిడెంట్లు కూడా అయ్యే ప్రమాదం వుందని వీరు తెలుపుతున్నారు.

if you have liquor drinking habit know what happens for your heart

గుండెకు కొంతవరకు మేలు చేస్తుంది కదా అని అలవాటు లేని వారు తాగరాదని, ఇప్పటికే తాగుడు అలవాటువున్న వారు బీర్, వైన్ వంటి వాటికి మార్పు చేసుకుంటే మంచిదని కూడా పరిశోధకులు చెపుతున్నారు.

Tags: heart healthLiquor
Previous Post

శివున్ని ఎల్ల‌ప్పుడూ నంది కొమ్ముల నుంచి చూసే ముందుగా ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే..?

Next Post

మీకు ఫైబ‌ర్ అధికంగా ల‌భించాలా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!