Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Wake Up At 3am : అర్ధ‌రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Editor by Editor
December 14, 2022
in వార్త‌లు, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

Wake Up At 3am : సాధార‌ణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం కోసం లేదా దాహం అయి నీళ్ల‌ను తాగ‌డం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొంద‌రు నిద్రించే భంగిమ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి ప‌డి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొంద‌రికి పీడ‌క‌ల‌ల వ‌ల్ల కూడా నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేవ‌డం స‌హ‌జ‌మే. అయిన‌ప్ప‌టికీ రోజూ ఇలా జ‌రుగుతుందంటే మాత్రం క‌చ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉంటేనే ఇలా రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ స‌మ‌యంలో నిద్ర లేచేందుకు ఇంకా ఏయే కార‌ణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య గాఢ నిద్ర‌లో ఉంటారు. ఆ స‌మ‌యంలో నిద్ర లేస్తే శ‌రీరంపై ఒత్తిడి ప‌డుతుంది. ఏదో ఒక రోజు అయితే ఫ‌ర్వాలేదు. కానీ రోజూ ఇలా రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తుంటే మాత్రం క‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిందే. ఒత్తిడి, ఆందోళ‌న అధికంగా ఉన్న‌వారు ఇలా రోజూ రాత్రి ఆ స‌మ‌యంలో నిద్ర లేస్తారు. అలాగే మెడిసిన్ల‌ను వాడేవారు, షుగ‌ర్‌, బీపీ ఉన్న‌వారు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు.. రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తారు. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం, నిద్ర లేమి, ప‌లు ర‌కాల మందుల‌ను దీర్ఘ‌కాలంగా వాడుతుండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కూడా రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తారు.

Wake Up At 3am reasons behind it health issues
Wake Up At 3am

యాంటీ డిప్రెసెంట్లు, బీటా బ్లాక‌ర్స్‌, కార్టికో స్టెరాయిడ్స్‌, ద‌గ్గు, జ‌లుబు మందుల‌ను వాడ‌డం, డై యూరెటిక్స్‌ను వాడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేవాల్సి వ‌స్తుంది. అయితే మందుల‌ను వాడ‌డం త‌ప్పించి మిగిలిన ఏ కార‌ణం వ‌ల్ల అయినా స‌రే నిద్ర లేస్తుంటే మాత్రం ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. లేదంటే స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రం దాలుస్తుంది. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక లివ‌ర్ ప‌నితీరు మంద‌గించ‌డం, నిద్ర‌లేమి వంటి కార‌ణాల వ‌ల్ల కూడా రాత్రి ఆ స‌మ‌యంలో నిద్ర లేస్తారు. కాబ‌ట్టి.. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు ఆ స‌మయంలో మెళ‌కువ ఎందుకు వ‌స్తుందో తెలుసుకోవాలి. దీంతో ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Tags: Wake Up At 3am
Previous Post

Pindi Vadiyalu : పిండి వడియాల‌ను ఇలా పెట్టుకుంటే.. ప‌ప్పు, సాంబార్‌తో లాగించేయ‌వ‌చ్చు..!

Next Post

Horse Gram Paratha : ఉల‌వ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రాటాలు.. త‌యారీ ఇలా..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.