Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

ద్రోణుడు త‌న విద్య‌ల‌ను ఎవ‌రి వ‌ద్ద నేర్చుకున్నాడో తెలుసా..?

Admin by Admin
March 8, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ద్రోణుడు,ద్రుపదుడు ఇద్దరు సహాధ్యాయులు. వీరిద్దరికి విద్యను నేర్పింది ద్రోణుడి తండ్రియైన భరద్వాజుడు. అనంతర కాలంలో ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అవుతాడు. ద్రోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబ పోషణ కోసం ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని కుమారుడైన పరుశరాముడు బ్రాహ్మణులకు ఎడతెగకుండా ధనాన్ని దానం చేస్తున్నాడని వింటాడు. వెంటనే మహేంద్ర పరత్వంపైన తపస్సు చేసుకుంటున్న పరుశరాముడి దగ్గరకి ద్రోణుడు వెళ్తాడు.

ద్రోణుని చూసిన పరుశరాముడు చూసి వచ్చిన పని ఏమి అని అడుగుతాడు. దానికి జవాబుగా ద్రోణుడు తన బీదరికాన్ని చెప్పుకొని ధనాభిలాష విన్నవించుకుంటాడు. అతని కోరిక విన్న పరుశరాముడు ఖిన్నుడై అంతకు ముందే తన దగ్గరున్న ధనాన్నంతా బ్రాహ్మణులకు, మిగిలిన భూమినంతా కశ్యప్రజాపతికి ఇచ్చానని చెప్పుతాడు. ఇంకా తన వద్ద తన శరీరం, ధనుర్విద్య మిగిలి ఉన్నాయి ఏదో ఒకటి కోరుకోమంటాడు. అప్పుడు ద్రోణుడు ఆలోచించి తనకు ధనుర్విద్యను ప్రసాదించమంటాడు.

do you know who is the teacher of drona

ధనుర్విద్యలో అద్వితీయమైన ప్రజ్ఞ కల పరుశరాముడు తన విద్యను పూర్తిగా ద్రోణునికి నేర్పిస్తాడు. పరుశరాముని దగ్గర ఎన్నో దివ్యాస్ర్తాలు, వాటిని ప్రయోగించడంలో గల రహస్యాలు, వాటికి సంబంధించిన మంత్రాలను, ప్రయోగం, ఉపసంహరాలు అన్నింటిని సంపూర్ణంగా ద్రోణుడు అభ్యసిస్తాడు. ఇప్పుడు అర్థమైందా… విలువిద్యలో అర్జునుని, ఏకలవ్యుడి వంటి శిష్యులను కలిగిన ఆచార్యుడికి ఆచార్యుడు ఎవరు అంటే పరుశరాముడు. ద్రోణుడిని సకల అస్త్రశస్త్ర, ధనుర్విద్యా సంపన్నుడుగా మార్చిన మహాబలశాలి పరుశరాముడు.

Tags: drona
Previous Post

ఇంత‌కీ అస‌లు అక్ష‌జ్ఞ తృతీయ రోజు బంగారాన్ని కొనాలా.. వ‌ద్దా..?

Next Post

చాంపియ‌న్స్ ట్రోఫీలో జోక‌ర్ అయ్యాడుగా..!

Related Posts

వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

June 14, 2025
హెల్త్ టిప్స్

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!