Aloo Pakoda : 10 నిమిషాల్లో వేడి వేడిగా ఇలా ఆలు ప‌కోడా వేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Pakoda &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో సుల‌భంగా చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ à°ª‌కోడా కూడా ఒక‌టి&period; ఆలూ à°ª‌కోడా క్రిస్పీగా&comma; చాలా రుచిగా ఉంటాయి&period; ట‌మాట కిచ‌ప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ à°ª‌కోడాల‌ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; క్రిస్పీగా రుచిగా ఉండే ఈ ఆలూ à°ª‌కోడాల‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43151" aria-describedby&equals;"caption-attachment-43151" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43151 size-full" title&equals;"Aloo Pakoda &colon; 10 నిమిషాల్లో వేడి వేడిగా ఇలా ఆలు à°ª‌కోడా వేసి చూడండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;aloo-pakoda&period;jpg" alt&equals;"Aloo Pakoda recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43151" class&equals;"wp-caption-text">Aloo Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌పై ఉండే చెక్కును తీసేసి వాటిని à°¸‌న్న‌గా తురుముకోవాలి&period; à°¤‌రువాత ఈ బంగాళాదుంప తురుమును నీటిలో వేసి క‌డగాలి&period; à°¤‌రువాత ఈ తురుమును చేత్తో గ‌ట్టిగా పిండి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌à°²‌పాలి&period; నీళ్లు వేయ‌కుండా ఈ పిండిని క‌లుపుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికొద్దిగా à°¶‌à°¨‌గ‌పిండిని వేసుకోవాలి&period; ఇలా à°ª‌కోడి మిశ్ర‌మాన్ని క‌లుపుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని à°ª‌కోడీలా వేసుకోవ‌చ్చు&period; లేదంటే ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡ లాగా à°µ‌త్తుకుని కూడా నూనెలో వేసుకోవాలి&period; వీటిని నూనెలో వేసిన వెంట‌నే క‌à°¦‌à°ª‌కుండా కొద్దిగా కాలిన à°¤‌రువాత అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°ª‌కోడాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts