Aloo Veg Balls : సాయంత్రం స‌మ‌యంలో ఆలుతో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. ఎంతో బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Veg Balls &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే ఈ చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అంద‌రూ ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఇష్టంగా తినేలా ఈ బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే వెజ్ బాల్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ వెజ్ బాల్స్ ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే వీటిని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఆలూ వెజ్ బాల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వెజ్ బాల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్నగా à°¤‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; బియ్యం పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; మైదా పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27615" aria-describedby&equals;"caption-attachment-27615" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27615 size-full" title&equals;"Aloo Veg Balls &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో ఆలుతో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;aloo-veg-balls&period;jpg" alt&equals;"Aloo Veg Balls recipe in telugu know how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27615" class&equals;"wp-caption-text">Aloo Veg Balls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ వెజ్ బాల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను ఉండ‌లు లేకుండా మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసిన à°¤‌రువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న బాల్స్ ను à°¤‌గిన‌న్ని వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత వీటిని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వెజ్ బాల్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని పిల్ల‌లు ఇష్టంగా తింటారు&period; బంగాళాదుంప‌à°²‌తో చేసిన ఈ వెజ్ బాల్స్ సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts