Beerakaya Masala Curry : బీర‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beerakaya Masala Curry &colon; à°®‌నం బీర‌కాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; బీర‌కాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; కంటిచూపు పెరిగేలా చేయ‌డంలో&comma; à°¡‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో ఇలా అనేక విధాలుగా బీర‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; బీర‌కాయ‌తో చేసే కూర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; బీర‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అందులో భాగంగా బీర‌కాయ‌ à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీరకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బీర‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24017" aria-describedby&equals;"caption-attachment-24017" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24017 size-full" title&equals;"Beerakaya Masala Curry &colon; బీర‌కాయ‌à°²‌తో à°®‌సాలా కూర‌ను ఇలా చేస్తే&period;&period; ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;beerakaya-masala-curry&period;jpg" alt&equals;"Beerakaya Masala Curry recipe in telugu tastes better with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24017" class&equals;"wp-caption-text">Beerakaya Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; నువ్వులు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి అవి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బీర‌కాయ ముక్క‌లు వేసి నీళ్లూరే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బీర‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts