Boondi Mixture : స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా బూందీ మిక్చ‌ర్.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Boondi Mixture &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే à°ª‌దార్థాల్లో బూందీ మిక్చ‌ర్ ఒక‌టి&period; ఈ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; స్వీట్ షాప్ à°²‌ల్లో à°²‌భించే విధంగా ఉండే ఈ బూందీ మిక్చ‌ర్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; బూందీ మిక్చ‌ర్ ను స్వీట్ షాప్ స్లైల్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిక్చ‌ర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కార్న్ ఫ్లేక్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23053" aria-describedby&equals;"caption-attachment-23053" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23053 size-full" title&equals;"Boondi Mixture &colon; స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా బూందీ మిక్చ‌ర్&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;boondi-mixture&period;jpg" alt&equals;"Boondi Mixture recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23053" class&equals;"wp-caption-text">Boondi Mixture<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార‌పూస à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బూందీ మిక్చ‌ర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; వంట‌సోడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బూందీ గంటెను తీసుకుని అందులో పిండి వేసి బూందీని వేసుకోవాలి&period; దీనిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా బూందీని అంతా కాల్చుకున్న à°¤‌రువాత à°®‌à°°‌నో గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత జంతిక‌à°² గొట్టాన్ని తీసుకుని అందులో పిండిని ఉంచి అందే నూనెలో కార పూస à°µ‌త్తుకోవాలి&period; దీనిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా చేసి బూందీలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే నూనెలో à°ª‌ల్లీలు&comma; జీడి à°ª‌ప్పు&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకుని బూందీలో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; పుట్నాల à°ª‌ప్పు వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ మిక్చ‌ర్ à°¤‌యార‌వుతుంది&period; ఈ బూందీ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో&comma; ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఇలా ఈ విధంగా బూందీ మిక్చ‌ర్ ను à°¤‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts