Lungs : ఇలా చేస్తే చాలు.. ఊపిరితిత్తుల్లోని క‌ఫం పోతుంది.. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి&period; ఊపిరితిత్తులు à°¸‌రిగ్గా పని చేస్తేనే à°®‌నం శ్వాస తీసుకోగ‌లుగుతాము&period; à°®‌à°¨ జీవిత‌మంతా శ్వాస‌తోనే ముడి పడి ఉంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; శ్వాస à°¸‌రిగ్గా తీసుకుంటేనే à°®‌à°¨ ఆయుర్ధాయం&comma; à°¶‌క్తిసామ‌ర్థ్యం&comma; à°®‌నో వికాసం పెరుగుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యం బాగుండాల‌న్నా&comma; మాన‌సిక స్థితి ఆరోగ్యంగా ఉండాల‌న్నా à°®‌నం à°®‌à°¨ ఊపిరితిత్తుల సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాలి&period; కానీ నేటి à°¤‌రుణంలో చాలా మందిలో ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం చాలా à°¤‌క్కువ‌గా ఉంది&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే దీనికి కార‌ణం&period; చాలా మందిలో ఊపిరితిత్తులు 20 నుండి 30 శాతం à°µ‌à°°‌కు మూసుకుపోయి à°¸‌రిగ్గా పని చేయ‌à°¡‌మే మానేసాయి&period; దీంతో చాలా మందిలో మెద‌డు సామ‌ర్థ్యం à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీర ఆరోగ్యం కూడా à°¸‌న్న‌గిల్లుతుంది&period; à°¶‌రీర సామ‌ర్థ్యాలు రోజు రోజుకు à°¤‌గ్గిపోతున్నాయి&period; క్ర‌మంగా తీవ్ర‌ అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం à°®‌à°¨ ఊపిరితిత్తుల సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాలి&period; à°®‌à°¨ జీవ‌à°¨ విధానంలో కొన్ని మార్పులు చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ఊపిరితిత్తుల సామ‌ర్థ్యాన్ని పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం పెర‌గాలంటే ముందుగా ధూమ‌పానాన్ని మానివేయాలి&period; ధూమ‌పానం à°µ‌ల్ల గాలి గొట్టాలు మూసుకుపోతాయి&period; శ్లేష్మాలు ఎక్కువ‌గా à°¤‌యార‌వుతాయి&period; క్ర‌మంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం&comma; సామ‌ర్థ్యం దెబ్బ‌తింటుంది&period; క‌నుక ధూమ‌పానాని వెంట‌నే మానేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37747" aria-describedby&equals;"caption-attachment-37747" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37747 size-full" title&equals;"Lungs &colon; ఇలా చేస్తే చాలు&period;&period; ఊపిరితిత్తుల్లోని క‌ఫం పోతుంది&period;&period; లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;lungs&period;jpg" alt&equals;"follow these wonderful tips to increase the capacity of lungs " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37747" class&equals;"wp-caption-text">Lungs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం ఎక్క‌à°¡ కూర్చున్నా కూడా వంగి కూర్చోకూడ‌దు&period; వెన్నుపూస‌ను నిటారుగా ఉంచి కూర్చోవాలి&period; వంగి కూర్చోవ‌డం à°µ‌ల్ల పొట్ట à°¡‌యాఫ్రామ్ ను నొక్కి వేస్తుంది&period; దీంతో ఊపిరితిత్తులు ఎక్కువ‌గా సాగ‌వు&period; క‌నుక à°®‌నం నిటారుగా కూర్చోవాలి&period; అదే విధంగా ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం పెర‌గాలంటే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటు డీప్ బ్రీత్ తీసుకోవాలి&period; శ్వాస మీద ధ్యాస పెట్టి డీప్ బ్రీత్ తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; అలాగే à°¶‌రీరం డీహైడ్రేష‌న్ లేకుండా నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; à°¶‌రీరంలో à°¤‌గినంత నీరు ఉండ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల à°ª‌నితీరు à°¸‌రిగ్గా ఉంటుంది&period; శ్లేష్మాలు ఎక్కువ‌గా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; కంగారు à°ª‌à°¡‌డం వంటి వాటి à°µ‌ల్ల కూడా ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం à°¤‌గ్గుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటి à°µ‌ల్ల గాలి గొట్టాలు ముడుచుకుపోతాయి&period; క‌నుక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటిని à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరుకుండా చూసుకోవాలి&period; అలాగే ఉద‌యం నిద్ర‌లేచిన à°¤‌రువాత వ్యాయామం&comma; ప్రాణాయామం&comma; సూర్య à°¨‌à°®‌స్కారం&comma; ఆటలు ఇలా ఏదో ఒక‌టి చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈ సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; ఊపిరితిత్తులు à°¸‌క్ర‌మంగా à°ª‌ని చేస్తాయి&period; దీంతో క్ర‌మంగా à°®‌à°¨ ఆయుర్దాయం&comma; à°¶‌క్తి సామ‌ర్థ్యాలు కూడా పెరుగుతాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts