Daddojanam : ద‌ద్దోజనాన్ని ఇలా చేస్తే.. కాస్త ఎక్కువే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Daddojanam &colon; à°®‌నం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం&period; పెరుగును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; పెరుగులో ఉండే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ à°®‌à°¨ ఆరోగ్యాని చ‌క్క‌గా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; పెరుగుతో à°®‌జ్జిగ‌&comma; మజ్జిగ చారు వంటి వాటితో పాటు దద్దోజనాన్ని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°¦‌ద్దోజ‌నం చాలా రుచిగా ఉంటుంది&period; ఆల‌యాల్లో కూడా ప్ర‌సాదంగా దద్దోజ‌నాన్ని ఇస్తూ ఉంటారు&period; ఈ à°¦‌ద్దోజ‌నాన్ని రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ్ల‌సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ద్దోజ‌నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; వేడి పాలు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19744" aria-describedby&equals;"caption-attachment-19744" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19744 size-full" title&equals;"Daddojanam &colon; à°¦‌ద్దోజనాన్ని ఇలా చేస్తే&period;&period; కాస్త ఎక్కువే తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;daddojanam&period;jpg" alt&equals;"Daddojanam make in this method everybody like it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19744" class&equals;"wp-caption-text">Daddojanam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ద్దోజ‌నం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత అందులో వేడి పాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; à°¤‌గినంత ఉప్పు వేసి బాగా క‌లిపి ఒక గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడాయ్య‌క తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి&period; ఈ తాళింపు వేగిన à°¤‌రువాత దానిని ముందుగా సిద్దం చేసుకున్న పెరుగ‌న్నంలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే దద్దోజ‌నం à°¤‌యార‌వుతుంది&period; పెరుగును తిన‌డం ఇష్టంలేని వారు కూడా ఈ దద్దోజ‌నాన్ని ఇష్టంగా తింటారు&period; పెరుగుతో ఇలా దద్దోజ‌నాన్ని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts