Garika : గరిక ఎంత విలువైందో తెలుసా.. ఈ క‌థ‌ను చ‌దివితే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garika &colon; à°®‌à°¨ చుట్టూ ఇంటి చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో అనేక à°°‌కాల మొక్క‌లు ఉంటాయి&period; ఈ మొక్క‌ల్లో ఉండే ఔష‌à°§ గుణాలు తెలియ‌క వాటిని à°®‌నం క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం&period; అలాంటి వాటిల్లో గ‌రిక కూడా ఒక‌టి&period; గ‌రికను దాదాపుగా అంద‌రూ చూసే ఉంటారు&period; వినాయ‌కుడికి గ‌రిక అంటే à°®‌హా ప్రీతి&period; వినాయ‌కుడి పాదాల à°µ‌ద్ద నాలుగు గ‌రిక పోచ‌à°²‌ను ఉంచి à°­‌క్తితో à°¨‌à°®‌స్క‌రిస్తే చాలు&period; à°®‌à°¨ à°®‌à°¨‌సులోని కోరిక‌ను వెంట‌నే నెర‌వేరుస్తాడు&period; వినాయ‌కుడికి గ‌రిక‌ను à°¸‌à°®‌ర్పించ‌డం వెనుక ఒక క‌à°¥ కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15826" aria-describedby&equals;"caption-attachment-15826" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15826 size-full" title&equals;"Garika &colon; గరిక ఎంత విలువైందో తెలుసా&period;&period; ఈ క‌à°¥‌ను చ‌దివితే చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;garika&period;jpg" alt&equals;"do you know how valuable Garika is " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15826" class&equals;"wp-caption-text">Garika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం అగ్నిస్వ‌రూప‌మైన అన‌లాసురుడు అనే రాక్ష‌సుడు క‌నిపించిన ప్ర‌తి à°µ‌స్తువును à°¦‌హించి వేసేవాడ‌ట‌&period; ఇత‌à°¡à°¿ క‌ళ్లు స్వ‌ర్గ‌లోకంపై à°ª‌à°¡‌డంతో ఇంద్రుడు వినాయ‌కుడి à°µ‌ద్దకు వెళ్లి రాక్ష‌సుడి బారి నుండి కాపాడ‌à°®‌ని వేడుకున్నాడ‌ట‌&period; దీంతో వినాయ‌కుడు భారీ కాయంతో విరాట్ రూపాన్ని à°§‌రించి అన‌లాసురుడ‌నే రాక్ష‌సుడిన్ని మింగేశాడ‌ట‌&period; అగ్ని స్వ‌రూపుడైన అన‌లాసురుడుని మింగేసినందుకు వినాయ‌కుడి క‌డుపులో మంట మొద‌à°²‌వుతుంది&period; దీంతో వినాయ‌కుడి బాధ‌ను à°¤‌గ్గించ‌డానికి ఎన్ని ప్ర‌à°¯‌త్నాలు చేసినా à°¸‌à°«‌లం కాక‌పోయే à°¸‌రికి ఋషులు à°µ‌చ్చి వినాయ‌కుడి à°¤‌à°²‌పైన 21 గ‌రిక‌లు ఉంచ‌డంతో ఒంట్లో à°µ‌చ్చిన తాపం మొత్తం à°¤‌గ్గుతుంది&period; అప్పుడు వినాయ‌కుడు సంతోషించి ఎవ‌రైతే à°¨‌న్ను గ‌రిక‌తో పూజిస్తారో వారి కోరిక‌à°²‌న్నీ నెర‌వేరుస్తాన‌ని గ‌రిక‌కు à°µ‌à°°‌మిచ్చాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా గ‌రిక‌కు హిందూ సంప్ర‌దాయంలో ఎంతో ప్రాధాన్య‌à°¤ ఏర్ప‌డింది&period; గ్ర‌à°¹‌à°£ à°¸‌à°®‌యంలో కూడా గ‌రిక‌ను వినియోగిస్తారు&period; కేవ‌లం పూజ కోసం మాత్ర‌మే కాకుండా ఔష‌ధంగా కూడా గ‌రిక‌ను ఉప‌యోగిస్తారు&period; ఆయుర్వేద వైద్యంలో à°®‌à°¨ పూర్వీకులు గ‌రిక‌ను ఎంతోకాలంగా వినియోగిస్తున్నారు&period; గ‌రిక‌ వేర్ల‌ను మెత్త‌గా నూరి అందులో à°ª‌సుపును క‌లిపి చ‌ర్మానికి లేప‌నంగా రాసుకోవ‌డం à°µ‌ల్ల దద్దుర్లు&comma; దుర‌à°¦‌లు&comma; అల‌ర్జీ వంటి చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; గ‌రిక‌ ఆకుల‌ను à°ª‌చ్చ‌డిగా చేసుకుని అన్నంతో క‌లిపి తిన‌డం à°µ‌ల్ల ఒంటి నొప్పుల నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; గ‌రిక‌ను మెత్త‌గా నూరి గాయాల‌పై లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; ఈ విధంగా గ‌రికె à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts