Dondakaya Masala Curry : దొండ‌కాయ మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Masala Curry &colon; à°®‌నం దొండ‌కాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; కార‌ణం తెలియ‌దు కానీ దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; దొండ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దొండ‌కాయతో చేసుకోద‌గిన వంట‌ల్లో దొండ‌కాయ à°®‌సాలా కూర కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దొండ‌కాయ‌తో à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ à°®‌సాలా కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క ముక్క &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక‌ టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17817" aria-describedby&equals;"caption-attachment-17817" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17817 size-full" title&equals;"Dondakaya Masala Curry &colon; దొండ‌కాయ à°®‌సాలా కూర‌&period;&period; ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;dondakaya-masala-curry&period;jpg" alt&equals;"Dondakaya Masala Curry very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17817" class&equals;"wp-caption-text">Dondakaya Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ à°®‌సాలా కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి చివ‌ర్ల‌ను తొల‌గించాలి&period; à°¤‌రువాత ఒక్కో దొండ‌కాయ‌ను చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు క‌ట్ చేయ‌కుండా నిలువుగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి&period; ఇలా à°¤‌రిగిన దొండ‌కాయ‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; కొద్దిగా ఉప్పును వేయాలి&period; ఇవి రెండు కూడా ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా బాగా క‌లుపుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; ఎండు కొబ్బ‌రిముక్క‌లు వేసి వేయించుకోవాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత దాల్చిన చెక్క‌&comma; యాలకులు&comma; à°²‌వంగాలు వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°§‌నియాలు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత అర టీ స్పూన్ జీల‌క‌ర్ర‌&comma; మెంతులు వేసి వేయించుకోవాలి&period; చివ‌à°°‌గా నువ్వుల‌ను వేసి వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి అన్నీ కూడా చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత జార్ లోకి తీసుకుని మొద‌టగా మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత దొండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; దొండ‌కాయ ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు అదే క‌ళాయిలో అవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించుకోవాలి&period; ఉల్లిపాయ వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను వేసి క‌లిపి మూత పెట్టాలి&period; ఈ ముక్క‌లు మెత్త‌గా అయిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్ తో పాటు కొద్దిగా నీటిని కూడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిపై మూత ఉంచి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత ముందుగా వేయించిన దొండ‌కాయ‌à°²‌ను వేసి క‌లపాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా పొడిని వేసి à°®‌రో నిమిషం పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ à°®‌సాలా కూర à°¤‌యార‌వుతుంది&period; ఈ కూర‌ను అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన à°®‌సాలా కూర‌ను దొండ‌కాయ‌ను తిన‌ని వారు కూడా ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts