Dondakaya Vepudu : దొండ‌కాయ‌ల వేపుడు ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Vepudu &colon; దొండ‌కాయ‌లు à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జంగానే అన్ని సీజ‌న్ల‌లోనూ à°²‌భిస్తాయి&period; వీటితో చాలా మంది అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ముఖ్యంగా à°ª‌చ్చ‌à°¡à°¿&comma; వేపుడు వంటివి à°¤‌యారు చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే వేపుడును à°¤‌యారు చేయ‌డంలో కొంద‌రు à°¸‌క్సెస్ కాలేక‌పోతుంటారు&period; ఎప్పుడు చేసినా నీళ్లు నీళ్లుగా చేస్తారు&period; కానీ కింద చెప్పిన విధంగా చేస్తే దొండ‌కాయ‌ను నీళ్లు లేకుండా పొడిగా వేపుడుగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5 లేదా 6&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14456" aria-describedby&equals;"caption-attachment-14456" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14456 size-full" title&equals;"Dondakaya Vepudu &colon; దొండ‌కాయ‌à°² వేపుడు ఇలా చేస్తే&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period; మొత్తం తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;dondakaya-vepudu&period;jpg" alt&equals;"Dondakaya Vepudu is very tasty make in this way " width&equals;"1200" height&equals;"795" &sol;><figcaption id&equals;"caption-attachment-14456" class&equals;"wp-caption-text">Dondakaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్నాల పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ వేపుడు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¸‌న్న‌గా పొడుగ్గా క‌ట్ చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత క‌చ్చా à°ª‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లను&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును&comma; మిన‌à°ª à°ª‌ప్పును&comma; ఆవాల‌ను&comma; జీల‌క‌ర్ర‌ను&comma; ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత క‌రివేపాకును కూడా వేసి వేయించుకోవాలి&period; ఇప్పుడు ముందుగా à°¤‌రిగి పెట్టుకున్న దొండ‌కాయ‌à°²‌ను&comma; ఉప్పును&comma; à°ª‌సుపును వేసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; ఇప్పుడు ఒక జార్ లో ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌à°²‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇందులోనే పుట్నాల పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 నిమిషాల à°¤‌రువాత దొండ‌కాయ‌à°² మీద ఉంచిన మూత తీసి ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పుట్నాల పొడిని&comma; à°¤‌గినంత కారాన్ని వేసి క‌లిపి దొండ‌కాయ ముక్క‌à°²‌ను పూర్తిగా వేయించుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; à°®‌నం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని మూత‌ ఉండే à°¡‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వల్ల చాలా రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; దీనిని ఇత‌à°° వేపుళ్ల‌లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ చేసే దొండ‌కాయ వేపుడుకు à°¬‌దులుగా ఇలా పుట్నాల పొడిని వేసి కూడా à°®‌నం దొండ‌కాయ వేపుడును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ వేపుడును అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అంతేకాకుండా దొండ‌కాయ‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts