Egg Fry : కోడిగుడ్ల‌ను ఇలా ఫ్రై చేసి ర‌సం, సాంబార్‌ల‌తో క‌లిపి తినండి.. వ‌హ్వా అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Fry &colon; ఉడికించిన కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని అందించ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు కోడిగుడ్లు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఉడికించిన కోడిగుడ్ల‌ను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు&period; నేరుగా తిన‌డంతో పాటు ఉడికించిన కోడిగుడ్ల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉడికించిన కోడిగుడ్ల‌తో రుచిగా ప్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్డు ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28946" aria-describedby&equals;"caption-attachment-28946" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28946 size-full" title&equals;"Egg Fry &colon; కోడిగుడ్ల‌ను ఇలా ఫ్రై చేసి à°°‌సం&comma; సాంబార్‌à°²‌తో క‌లిపి తినండి&period;&period; à°µ‌హ్వా అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;egg-fry&period;jpg" alt&equals;"Egg Fry make like this east with rasam " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28946" class&equals;"wp-caption-text">Egg Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్డు ప్రై తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉడికించిన కోడిగుడ్ల‌ను ముక్క‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కోడిగుడ్డు ముక్క‌à°²‌ను వేసి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఉడికించిన కోడిగుడ్ల‌తో ఫ్రైను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts