Fenugreek Plants Growing : మెంతికూర‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఎంత కావాలంటే అంత పెంచ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fenugreek Plants Growing &colon; à°®‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటాము&period; మెంతికూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; బాలింత‌à°²‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; షుగ‌ర్ ను à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా మెంతికూర à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనితో ఎక్కువ‌గా మెంతికూర à°ª‌ప్పు&comma; మెంతి à°ª‌రోటా&comma; మెంతి ట‌మాట కూర ఇలా à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము&period; సాధార‌ణంగా à°®‌నం మెంతికూర‌ను మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము&period; అస‌లు à°¬‌à°¯‌ట కొనే à°ª‌ని లేకుండా ఈ మెంతికూర‌ను à°®‌నం ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు&period; మెంతికూర‌ను పెంచ‌డం చాలా సుల‌భం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌టి లేదా రెండు కుండీలు&comma; ట్రేలు పెట్టుకునే స్థ‌లం ఉంటే చాలు ఈ మెంతికూర‌ను à°®‌నం పెంచుకోవ‌చ్చు&period; సాధార‌ణంగా à°®‌నం à°®‌ట్టి&comma; ఎరువును ఉప‌యోగించి మెంతికూర‌ను పెంచుతూ ఉంటాము&period; కానీ à°®‌ట్టి&comma; ఎరువుల అవ‌à°¸‌రం లేకుండా కూడా à°®‌నం మెంతికూర‌ను పెంచుకోవ‌చ్చు&period; కేవ‌లం ఇసుక ఉంటే చాలు à°®‌à°¨‌కు కావ‌ల్సినంత మెంతికూర‌ను à°®‌నం ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు&period; ఇసుక‌లో మెంతికూర‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం à°®‌à°¨‌కు కావ‌ల్సిన‌ని మెంతుల‌ను నీటిలో వేసి ఒక రోజంతా నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత కుండీలు&comma; ప్లాస్టిక్ బాటిల్స్&comma; ట్రేలు ఇలా à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న వాటిని తీసుకుని వాటికి కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత వాటిలో à°¸‌న్న‌గా ఉండే ఇసుక‌ను తీసుకుని నీటితో à°¤‌à°¡‌పాలి&period; ఈ ఇసుకను కుండీల్లో&comma; బాటిల్స్ లో నింపాలి&period; à°¤‌రువాత ఇసుక‌పై నాన‌బెట్టిన మెంతుల‌ను చ‌ల్లాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37109" aria-describedby&equals;"caption-attachment-37109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37109 size-full" title&equals;"Fenugreek Plants Growing &colon; మెంతికూర‌ను à°¬‌à°¯‌ట కొనాల్సిన à°ª‌నిలేదు&period;&period; ఇంట్లోనే ఇలా ఎంత కావాలంటే అంత పెంచ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;fenugreek-plant-growing&period;jpg" alt&equals;"Fenugreek Plants Growing follow these simple steps " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37109" class&equals;"wp-caption-text">Fenugreek Plants Growing<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిపై à°®‌à°°à°¿ కొద్దిగా ఇసుక‌ను చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత ఇసుక‌పై కొద్దిగా నీటిని చ‌ల్లుకోవాలి&period; ఇసుక త్వ‌à°°‌గా ఎండిపోతుంది క‌నుక ఎప్పుడూ à°¤‌à°¡à°¿ ఉండేలా చూసుకోవాలి&period; అలాగే వీటిని à°¤‌క్కువ ఎండ à°¤‌గిలే ప్ర‌దేశంలో ఉంచాలి&period; వీలైతే à°¤‌à°¡à°¿ ఆరిపోకుండా వీటిపై à°¤‌డిపిన à°µ‌స్త్రాన్ని క‌ప్పి ఉంచాలి&period; అలాగే రోజూ నీటిని చ‌ల్లుతూ ఉండాలి&period; మెంతుల నుండి మొల‌కలు రాగానే à°µ‌స్త్రాన్ని తీసేసి ఎండ à°¤‌గిలే చోట ఉంచాలి&period; 4 నుండి 5 రోజుల‌ల్లో మొల‌క‌à°² నుండి ఆకులు రావ‌డం కూడా జ‌రుగుతుంది&period; ఈ మొల‌కల‌కు కూడా రోజూ నీటిని చ‌ల్లుతూ ఉండాలి&period; ఇలా 10 నుండి 15 రోజుల్లో à°®‌à°¨‌కు మెంతికూర అందుబాటులోకి à°µ‌స్తుంది&period; ఈ మెంతికూర à°®‌రీ పెద్ద‌గా ఉండ‌దు&period; à°®‌నం వంటల్లో వాడుకోవ‌డానికి వీలుగా ఉంటుంది&period; ఈ విధంగా సుల‌భంగా మెంతికూర‌ను ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ot6zxWjPC4E" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

D

Recent Posts