Gobi Coconut Green Peas Fry : గోబీ పచ్చికొబ్బరి బఠాణి ఫ్రై.. రైస్, రోటీలోకి సూపర్‌గా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం క్యాలీప్ల‌à°µ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; దీనితో à°®‌నం ఎక్కువ‌గా క్యాలీప్ల‌à°µ‌ర్ ఫ్రైను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; అయితే à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ ఫ్రైను à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా à°¬‌ఠాణీ&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ వేసి చేసే ఈ క్యాలీప్ల‌à°µ‌ర్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తయారు చ‌à°¯‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా ఈ ఫ్రైను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవచ్చు&period; à°®‌రింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా క్యాలీప్ల‌à°µ‌ర్ తో ఫ్రైను ఎల à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోబి à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ఠాణీ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అ టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గాత‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గాత‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ- పావు క‌ప్పు&comma; క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°ª‌సుపు -పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా తురిమిన‌ కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40110" aria-describedby&equals;"caption-attachment-40110" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40110 size-full" title&equals;"Gobi Coconut Green Peas Fry &colon; గోబీ పచ్చికొబ్బరి బఠాణి ఫ్రై&period;&period; రైస్&comma; రోటీలోకి సూపర్‌గా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;gobi-coconut-green-peas-fry&period;jpg" alt&equals;"Gobi Coconut Green Peas Fry recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40110" class&equals;"wp-caption-text">Gobi Coconut Green Peas Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోబి à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¬‌ఠాణీ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°¬‌ఠాణీ&comma; క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ముక్క‌లు మాడిపోకుండా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు పూర్తిగా à°®‌గ్గించాలి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; కారం&comma; కొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌లిపి à°®‌రో 2 నిమిషాల పాటు వేయించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ బఠాణీ ప్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది &period; ఈవిధంగా గోబి ఫ్రైను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts