Gongura Chicken : గోంగూర చికెన్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Chicken &colon; నాన్ వెజ్ ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; ఈ చికెన్ పుల్ల పుల్ల‌గా&comma; కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ గోంగూర చికెన్ ను వంట‌రాని వారు&comma; బ్యాచిలర్స్ కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర &&num;8211&semi; 2 క‌ట్ట‌లు&comma; గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన‌ చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1 &lpar; పెద్ద‌ది&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1 &lpar; పెద్ద‌ది&rpar;&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25796" aria-describedby&equals;"caption-attachment-25796" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25796 size-full" title&equals;"Gongura Chicken &colon; గోంగూర చికెన్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;gongura-chicken&period;jpg" alt&equals;"Gongura Chicken recipe in telugu very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25796" class&equals;"wp-caption-text">Gongura Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌లపాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత శుభ్ర‌à°ª‌రుచుకున్న గోంగూర‌ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; గోంగూర ఉడికిన à°¤‌రువాత చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఉడికిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌లిపి à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; పులావ్&comma; రోటి&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ వంట‌కాల‌తో పాటు వీకెండ్స్ లో అప్పుడ‌ప్పుడూ ఇలా గోంగూర చికెన్ ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఒక్క ముక్క విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఈ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts