Pulka : నూనె లేకుండా పుల్కాను ఇలా కాల్చుకోండి.. మెత్త‌గా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pulka &colon; మారిన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఊబకాయం&comma; షుగ‌ర్ వంటి వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; దీంతో వైద్యులు అన్నానికి à°¬‌దులుగా పుల్కాలను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతున్నారు&period; à°®‌à°¨‌లో చాలా మంది ఇప్ప‌టికే à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నాల‌లో పుల్కాల‌ను తీసుకుంటున్నారు&period; చుక్క నూనె వేయ‌కుండా చేసే ఈ పుల్కాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఒక్క‌చుక్క నూనెను కూడా వాడ‌కుండా పుల్కాలు పొంగేలా&comma; అలాగే చాలా సమ‌యం à°µ‌à°°‌కు మెత్త‌గా ఉండేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35977" aria-describedby&equals;"caption-attachment-35977" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35977 size-full" title&equals;"Pulka &colon; నూనె లేకుండా పుల్కాను ఇలా కాల్చుకోండి&period;&period; మెత్త‌గా à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pulka&period;jpg" alt&equals;"how to make soft Pulka at home simple steps in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35977" class&equals;"wp-caption-text">Pulka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; ఈ à°¸ పిండిని 2 నుండి 3 నిమిషాల పాటు చేత్తో బాగా à°µ‌త్తుతూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని మరోసారి క‌లుపుకుని ఉండలుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; చ‌పాతీలు వీలైనంత గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక చ‌పాతీని వేసి కాల్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌పాతీ కాలి బుడ‌గ‌లు రాగానే దీనిని à°®‌రో వైపుకు తిప్పుకోవాలి&period; ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి చ‌పాతీని à°®‌రో వైపుకు తిప్ప‌కుండా ఒకేవైపు కాల్చుకోవాలి&period; చ‌పాతీ ఒక‌వైపు చ‌క్క‌గా కాలిన à°¤‌రువాత దీనిని à°¤‌క్కువ‌గా కాల్చుకున్న వైపు నేరుగా మంట‌పై లేదా పుల్కా పెనంపై వేసి కాల్చుకోవాలి&period; చ‌పాతీ చ‌క్క‌గా పొంగి కాలిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల పుల్కాలు చ‌క్క‌గా పొంగుతాయి&period; అలాగే వీటిని హాట్ బాక్స్ లో ఉంచడం à°µ‌ల్ల చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు మెత్త‌గా ఉంటాయి&period; వీటిని ఏ కూర‌తోనైనా తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెత్త‌గా&comma; రుచిగా ఉండే పుల్కాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts