Kaju Mushroom Masala Curry : జీడిప‌ప్పు, పుట్ట గొడుగుల‌తో చేసే ఈ కూర‌.. చ‌పాతీల్లో తింటే వ‌హ్వా అంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kaju Mushroom Masala Curry &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌ను అలాగే అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌నంద‌రికి తెలిసిన‌వే&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల‌ను అందించ‌డంలో పుట్ట‌గొడుగులు à°®‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటితో à°°‌క‌à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అందులో భాగంగా దాబా స్టైల్ లో కాజు à°®‌ష్రూమ్ కర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాబా స్టైల్ కాజు à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పుట్ట గొడుగులు &&num;8211&semi; పావు కిలో&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24109" aria-describedby&equals;"caption-attachment-24109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24109 size-full" title&equals;"Kaju Mushroom Masala Curry &colon; జీడిప‌ప్పు&comma; పుట్ట గొడుగుల‌తో చేసే ఈ కూర‌&period;&period; చ‌పాతీల్లో తింటే à°µ‌హ్వా అంటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kaju-mushroom-masala-curry&period;jpg" alt&equals;"Kaju Mushroom Masala Curry recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24109" class&equals;"wp-caption-text">Kaju Mushroom Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాబా స్టైల్ కాజ్ à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పుట్ట‌గొడుగు ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో జీడిప‌ప్పును వేసి వేయించాలి&period; దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన à°¤‌రువాత దానిలో మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన పుట్ట గొడుగు ముక్క‌లు&comma; జీడిప‌ప్పు&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ కాజు à°®‌ష్రూమ్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి&comma; నాన్&period; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; పుట్టగొడుగుల‌తో ఈ విధంగా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు పుట్ట గొడుగును తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts