Karachi Biscuits : బేక‌రీల‌లో ల‌భించే క‌రాచీ బిస్కెట్లు.. ఇంట్లోనే ఓవెన్ లేకుండా కూడా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Karachi Biscuits &colon; క‌రాచీ బిస్కెట్లు&period;&period; ఈబిస్కెట్లు గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨‌కు క‌రాచీ బేక‌రీలో&comma; సూప‌ర్ మార్కెట్ లో ఈ బిస్కెట్లు ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; చాలా మంది ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు&period; అయితే à°¬‌à°¯‌ట కొనే పని లేకుండా ఈ బిస్కెట్ల‌ను అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఒవెన్ లేకుండా క‌రాచీ బిస్కెట్ల‌ను అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రాచీ బిక్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ &&num;8211&semi; 90 గ్రాములు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన జీడిపప్పు à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; టూటీ ఫ్రూటీ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40245" aria-describedby&equals;"caption-attachment-40245" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40245 size-full" title&equals;"Karachi Biscuits &colon; బేక‌రీల‌లో à°²‌భించే క‌రాచీ బిస్కెట్లు&period;&period; ఇంట్లోనే ఓవెన్ లేకుండా కూడా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;karachi-biscuits&period;jpg" alt&equals;"Karachi Biscuits recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40245" class&equals;"wp-caption-text">Karachi Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రాచీ బిక్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ వ్ద‌à°¦ ఉండే బట‌ర్ ను గిన్నెలో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పంచ‌దార పొడి వేసి 4 నుండి 5 నిమిషాల పాటు అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మైదాపిండి&comma; క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్&comma; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు à°ª‌లుకులు&comma; టూటీ ఫ్రూటీ వేసి క‌à°²‌పాలి&period; పిండి గట్టిగా ఉండే కొద్దిగా పాలు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°ª‌లుచి పాలిథిన్ క‌à°µ‌ర్ ను తీసుకుని అందులో పిండిని ఉంచి చ‌తుర‌స్రాకారం à°µ‌చ్చేలా పిండిని à°¸‌ర్దుకోవాలి&period; à°¤‌రువాత చివ‌ర్ల‌ను మూసేసి డీఫ్రిజ్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి&period; 20 నిమిషాల à°¤‌రువాత అడుగు మందంగాఉండే గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌à°µ‌ర్ ను తీసేసి పిండిని అరఇంచు మందంతో బిస్కెట్ల‌లాగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°¬‌ట‌ర్ రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ప్లేట్ ను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచి మూత పెట్టి బేక్ చేసుకోవాలి&period; వీటిని చిన్న మంట‌పై 20 నుండి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి&period; à°¤‌రువాత బిస్కెట్ల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి ప్లేట్ నుండి వేరు చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రాచీ బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period; ఈ బిస్కెట్ల‌ను పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts