Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Finger Fish : ఫింగ‌ర్ ఫిష్‌ను వేడి వేడిగా ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Editor by Editor
October 18, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Finger Fish : చేపలతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా అనేక విధాలుగా చేపలను వండుకుని తింటుంటారు. ఏవిధంగా చేసినా సరే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే చేపలతో ఫింగర్‌ ఫిష్‌ తయారు చేసి తినవచ్చు. అవి భలే రుచిగా ఉంటాయి. మరి ఫింగర్‌ ఫిష్‌ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

చేపలు – అర కేజీ, బ్రెడ్‌ ముక్కలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, అల్లం, వెల్లుల్లి ముద్ద – రెండు టీస్పూన్లు, కారం – కొద్దిగా, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌ (వేయించాలి), గుడ్లు – రెండు, ఉప్పు – రుచికి తగినంత.

make Finger Fish with this recipe very tasty
Finger Fish

ఫింగర్‌ ఫిష్‌ తయారు చేసే విధానం..

ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలు కోయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి చేప ముక్కలు తీసుకుని అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. గంటయ్యాక బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్‌ ఫిష్‌ సిద్ధమవుతుంది. దీన్ని ఎంచక్కా లాగించేయవచ్చు.

Tags: Finger Fish
Previous Post

Boiled Peanuts : రోజూ ప‌ది ప‌ల్లి గింజ‌ల‌ను మ‌రిచిపోకుండా తినండి.. ఈ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Next Post

Diabetes : షుగ‌ర్ వ్యాధికి ఇది ఒక అమృతం.. రోజూ తీసుకోవాల్సిందే..!

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.