Finger Fish : ఫింగ‌ర్ ఫిష్‌ను వేడి వేడిగా ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Finger Fish &colon; చేపలతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు&period; చేపల వేపుడు&comma; పులుసు&period;&period; ఇలా అనేక విధాలుగా చేపలను వండుకుని తింటుంటారు&period; ఏవిధంగా చేసినా సరే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి&period; అయితే చేపలతో ఫింగర్‌ ఫిష్‌ తయారు చేసి తినవచ్చు&period; అవి భలే రుచిగా ఉంటాయి&period; మరి ఫింగర్‌ ఫిష్‌ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపలు &&num;8211&semi; అర కేజీ&comma; బ్రెడ్‌ ముక్కలు &&num;8211&semi; కొన్ని&comma; నూనె &&num;8211&semi; వేయించడానికి సరిపడా&comma; అల్లం&comma; వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; రెండు టీస్పూన్లు&comma; కారం &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మరసం &&num;8211&semi; రెండు టీస్పూన్లు&comma; జీలకర్ర పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్‌ &lpar;వేయించాలి&rpar;&comma; గుడ్లు &&num;8211&semi; రెండు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి తగినంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19750" aria-describedby&equals;"caption-attachment-19750" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19750 size-full" title&equals;"Finger Fish &colon; ఫింగ‌ర్ ఫిష్‌ను వేడి వేడిగా ఇలా చేస్తే&period;&period; లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;finger-fish&period;jpg" alt&equals;"make Finger Fish with this recipe very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19750" class&equals;"wp-caption-text">Finger Fish<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫింగర్‌ ఫిష్‌ తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా&comma; నిలువుగా ముక్కలు కోయాలి&period; గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి&period; బ్రెడ్‌ ముక్కలను పొడి చేసుకోవాలి&period; ఇప్పుడు గిన్నెలోకి చేప ముక్కలు తీసుకుని అల్లం&comma; వెల్లుల్లి ముద్ద&comma; ఉప్పు&comma; కారం&comma; నిమ్మరసం&comma; జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి&period; గంటయ్యాక బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి&period; వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి వేయాలి&period; బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్‌ ఫిష్‌ సిద్ధమవుతుంది&period; దీన్ని ఎంచక్కా లాగించేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts