Methi Chapati : మేథీ చ‌పాతీ.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Methi Chapati &colon; à°®‌నం గోధుమ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని పిండిగా చేసి చ‌పాతీల‌తో పాటు వివిధ à°°‌కాల రోటీల‌ను&comma; à°ª‌రోటాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; గోధుమ‌పిండితో చేయ‌à°¦‌గిన వాటిల్లో మేతి à°®‌సాలా రోటీలు కూడా ఒక‌టి&period; క‌సూరి మెంతిని ఉప‌యోగించి ఈ రోటీలు ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు రుచిగా కూడా ఉంటాయి&period; చాలా సుల‌భంగా ఈ మేతి à°®‌సాలా రోటీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేతి à°®‌సాలా రోటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; చిటికెడునూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; శొంఠి &&num;8211&semi; పావు ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క ముక్క &&num;8211&semi; 1&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19456" aria-describedby&equals;"caption-attachment-19456" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19456 size-full" title&equals;"Methi Chapati &colon; మేథీ చ‌పాతీ&period;&period; ఒక్క‌సారి రుచి చూశారంటే&period;&period; విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;methi-chapati&period;jpg" alt&equals;"Methi Chapati make in this method very easy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19456" class&equals;"wp-caption-text">Methi Chapati<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేతి à°®‌సాలా రోటి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి కొద్దిగా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ పట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; పంచ‌దార‌&comma; క‌సూరి మెంతి&comma; à°ª‌సుపు వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని కావ‌ల్సిన à°ª‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక్కో ముద్ద‌ను తీసుకుంటూ పొడి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా రుద్దుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడాయ్య‌క మేతి రోటిని వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మేతి à°®‌సాలా రోటి à°¤‌యార‌వుతుంది&period; ఈ రోటీలు రెండు నుండి మూడు రోజుల à°µ‌à°°‌కు పాడ‌à°µ‌కుండా తాజాగా ఉంటాయి&period; ఈ మేతి à°®‌సాలా రోటీల‌ను à°®‌నం ఇంట్లో చేసుకునే కూర‌à°²‌తో&comma; à°ª‌చ్చ‌ళ్ల‌తో&comma; పెరుగుతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts