Nidhi Agarwal : న‌లుపు రంగులో డ్రెస్‌లో మెరిసిపోతున్న నిధి అగ‌ర్వాల్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nidhi Agarwal &colon; యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కు à°µ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు à°µ‌స్తున్నా&period;&period; ఒక్క హిట్ కూడా à°²‌భించ‌డం లేదు&period; ఈ అమ్మ‌డికి ఇత‌à°° హీరోయిన్ల‌కు లేని ఆఫ‌ర్లు కూడా à°µ‌స్తున్నాయి&period; అయిన‌ప్ప‌టికీ ఈమె à°¨‌టిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ à°µ‌ద్ద బోల్తా కొడుతున్నాయి&period; అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా&period;&period; ఈమెకు క్రేజ్ మాత్రం à°¤‌గ్గ‌డం లేదు&period; కార‌ణం&period;&period; ఈమె గ్లామ‌ర్ షో నే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిధి అగ‌ర్వాల్ తాజాగా à°¨‌లుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోయింది&period; ఆ డ్రెస్‌లో అందాల విందు చేస్తూ ఒయ్యారాలను ఒల‌క‌బోసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9604" aria-describedby&equals;"caption-attachment-9604" style&equals;"width&colon; 682px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9604 size-full" title&equals;"Nidhi Agarwal &colon; à°¨‌లుపు రంగులో డ్రెస్‌లో మెరిసిపోతున్న నిధి అగ‌ర్వాల్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;Nidhi-Agarwal-1&period;jpg" alt&equals;"Nidhi Agarwal latest black color dress photos " width&equals;"682" height&equals;"1024" &sol;><figcaption id&equals;"caption-attachment-9604" class&equals;"wp-caption-text">Nidhi Agarwal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఇత‌à°° హీరోయిన్ల క‌న్నా ఒక మెట్టు పైనే ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇటీవ‌à°² ఈమె à°¨‌టించిన హీరో సినిమా ఫ్లాప్ అయింది&period; నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్‌ను ప్ర‌à°¦‌ర్శించినా సినిమా ఆక‌ట్టుకునే విధంగా లేదు&period; అయితే ఈమె à°¨‌టిస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నా&period;&period; ఏదో ఒక సినిమాలో ఆఫ‌ర్ à°µ‌స్తుండ‌డం&period;&period; ఈమె à°²‌క్ అనే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9603" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;Nidhi-Agarwal-2&period;jpg" alt&equals;"" width&equals;"682" height&equals;"1024" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సినిమాల విష‌యానికి à°µ‌స్తే ఈమె త్వ‌à°°‌లోనే à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ à°ª‌క్క‌à°¨ à°¨‌టించ‌నుంది&period; à°ª‌à°µ‌న్ హీరోగా తెర‌కెక్క‌నున్న à°¹‌à°°à°¿à°¹‌à°° వీర‌à°®‌ల్లు చిత్రంలో నిధి అగ‌ర్వాల్ à°¨‌టించ‌నుంది&period; ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపైనే ఈ అమ్మ‌డు అన్ని హోప్స్ పెట్టుకుంది&period; à°®‌à°°à°¿ ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టాన్ని ఇస్తుందో&period;&period; లేదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9602" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;Nidhi-Agarwal-3&period;jpg" alt&equals;"" width&equals;"1066" height&equals;"1600" &sol;><&sol;p>&NewLine;

Editor

Recent Posts