Palak Pulka : ఎంతో మెత్త‌గా, మృదువుగా ఉండే పాల‌క్ పుల్కా.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Pulka &colon; పాల‌క్ పుల్కా&period;&period; పాల‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; à°®‌నం సాధార‌ణంగా à°¤‌యారు చేసే పుల్కాల కంటే ఈ పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి&period; లంచ్ బాక్స్ లోకి&comma; అల్పాహారంగా లేదా రాత్రి భోజ‌నంలో తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఈ పుల్కాలు చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు కూడా మెత్త‌గా ఉంటాయి&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ పుల్కాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ పుల్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 200 గ్రా&period;&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43301" aria-describedby&equals;"caption-attachment-43301" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43301 size-full" title&equals;"Palak Pulka &colon; ఎంతో మెత్త‌గా&comma; మృదువుగా ఉండే పాల‌క్ పుల్కా&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;palak-pulka&period;jpg" alt&equals;"Palak Pulka recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43301" class&equals;"wp-caption-text">Palak Pulka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ పుల్కా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో పాల‌కూర వేసి మెత్త‌గా ఉడికించాలి&period; ఉడికిన పాల‌కూర‌ను జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అల్లం&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; ఆమ్ చూర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పాల‌కూర పేస్ట్ వేసి కల‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు చ‌ల్లుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పిండిని తీసుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలా వత్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత ఈ రోటీని పుల్కాల పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; దీనిని రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాల‌క్ పుల్కా à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పాల‌కూర‌తో పుల్కాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts