Paneer Bhurji : రెస్టారెంట్ స్టైల్‌లో ప‌నీర్ బుర్జీ.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Bhurji &colon; à°ª‌నీర్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; à°ª‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°ª‌నీర్ బుర్జీ కూడా ఒక‌టి&period; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; à°ª‌నీర్ బుర్జీని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు కూడా ఈ à°ª‌నీర్ బుర్జీని 5 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ à°ª‌నీర్ బుర్జీని రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ బుర్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2 లేదా à°¤‌గిన‌న్ని&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌నీర్ తురుము &&num;8211&semi; 150 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45640" aria-describedby&equals;"caption-attachment-45640" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45640 size-full" title&equals;"Paneer Bhurji &colon; రెస్టారెంట్ స్టైల్‌లో à°ª‌నీర్ బుర్జీ&period;&period; ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;paneer-bhurji&period;jpg" alt&equals;"Paneer Bhurji recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45640" class&equals;"wp-caption-text">Paneer Bhurji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పనీర్ బుర్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత పనీర్ తురుము వేసి వేయించాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి à°®‌రో నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ బుర్జీ తయార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా రెస్టారెంట్ స్టైల్ లో à°ª‌నీర్ బుర్జీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts