ఖర్జూరం పండ్లను మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆరోగ్యానికి ఖర్జూరం మేలు చేస్తుందని తీసుకుంటూ ఉంటాం. స్పిట్ జిహాద్ రీసెంట్ గా మనం వార్తలలో చూసాం. ఇప్పుడు డేట్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డేట్ జీహాద్ ఏంటి..? రవిశంకర్ గారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఖర్జూరాలని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్జూరం పండ్లను నమిలి, వాటి గింజలని తొలగించి, ఆ ఖర్జూరం పండ్లను అమ్ముతున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ముస్లిమ్స్ ఖర్జూరం పండ్ల గింజలను ఇలా నోటి ద్వారా తొలగిస్తున్నారని, ఫ్యాక్టరీ ముందు చాలా మంది నిలబడి ఖర్జూరం పండ్లను నమిలి గింజల్ని తొలగిస్తున్నారని, డేట్స్ హలాల్ ని చేస్తున్నారని అన్నారు.
అలాగే వారు మాట్లాడుతూ.. దేవుడా ఇది చాలా పెద్ద తప్పు అని అన్నారు. ఎప్పుడూ కూడా గింజల్ని తొలగించిన ఖర్జూరం పండ్లను కొనుగోలు చేయొద్దు అని వారు అన్నారు. చాలా ముస్లిం దేశాల్లో ఖర్జూరం పండ్లు ఎక్కువగా పండుతూ ఉంటాయి. హలాల్ అని ప్యాకెట్ మీద రాసి ఉంటే, అది ఓరల్ హలాల్ అవునో కాదో చెక్ చేసుకోండి.