Salt In Curries : కూర‌ల్లో ఉప్పు లేదా కారం ఎక్కువ‌య్యాయా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Salt In Curries &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కకాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కూర‌లు&comma; పులుసు కూర‌లు&comma; సాంబార్&comma; à°°‌సం&comma; à°ª‌ప్పు కూర‌లు&comma; గ్రేవీ కూర‌లు ఇలా అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కూర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ కూడా ఎక్కువ‌గా కూర‌à°² ద్వారాను à°²‌భిస్తూ ఉంటాయి&period; కూర‌లు రుచిగా ఉంటేనే à°®‌నం సంతృప్తిగా భోజ‌నం చేయ‌గ‌లం&period; అయితే కొన్ని సార్లు కూర‌లు వండేట‌ప్పుడు వాటిల్లో ఉప్పు&comma; కారం ఎక్కువ‌వుతూ ఉంటుంది&period; కారం ఎక్కువైన ఎలాగోలా తిన‌à°µ‌చ్చు కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం కూర‌à°²‌ను అస్స‌లు తిన‌లేము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగ‌ని కూరల‌ను పారేయ‌నూ లేము&period; అలాంటి సంద‌ర్భాల్లో కొన్ని చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును à°¤‌గ్గించ‌à°µ‌చ్చు&period; కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును ఎలా à°¤‌గ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; బంగాళాదుంప‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా కూర‌ల్లో ఉప్పును à°¤‌గ్గించ‌à°µ‌చ్చు&period; బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఉడుకుతున్న కూర‌ల్లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌à°²‌ను తీసేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఉప్పు&comma; కారం à°¤‌గ్గి కూర‌లు చ‌ప్ప‌à°¬‌à°¡‌తాయి&period; అలాగే అర క‌ప్పు మైదా పిండిని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వీటిని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33476" aria-describedby&equals;"caption-attachment-33476" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33476 size-full" title&equals;"Salt In Curries &colon; కూర‌ల్లో ఉప్పు లేదా కారం ఎక్కువ‌య్యాయా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;salt-in-curries&period;jpg" alt&equals;"Salt In Curries is it done excess know what to do " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33476" class&equals;"wp-caption-text">Salt In Curries<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ ఉండ‌à°²‌ను ఉడుకుతున్న కూర‌లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మైదా పిండి ఉండ‌à°²‌ను తీసేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పు 80 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంది&period; అలాగే కూర‌ల్లో పంచ‌దార‌ను వేయడం à°µ‌ల్ల కూడా ఉప్పు&comma; కారం à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా ఒక ట‌మాటకాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి ఉడుకుతున్న కూర‌లో వేయ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పు à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా గ‌ట్టిగా ఉండే కూర‌ల్లో ఉప్పు ఎక్కువైన‌ప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి à°ª‌లుచ‌గా చేయ‌డం à°µ‌ల్ల కూడా ఉప్పు à°¤‌గ్గుతుంది&period; ఈ చిట్కాలను వాడ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఎక్కువ‌గా ఉన్న ఉప్పు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts