Salt : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ఉప్పును ఈ ప‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Salt &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; దాంతో కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; బీపీ పెరుగుతుంది&period; హార్ట్ ఎటాక్స్ à°µ‌స్తాయి&period; ఇంకా చాలా అనారోగ్యాలే à°®‌à°¨‌ల్ని బాధిస్తాయి&period; అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌à°ª‌రంగా క‌లిగేవి&period; కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు à°®‌à°¨‌కు చాలా బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దాంతో à°®‌నం à°ª‌లు ఇబ్బందుల‌ను ఇట్టే దాటేయొచ్చు&period; à°ª‌లు à°µ‌స్తువుల‌ను క్లీన్ కూడా చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఉప్పు à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18262" aria-describedby&equals;"caption-attachment-18262" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18262 size-full" title&equals;"Salt &colon; కేవ‌లం వంట‌à°²‌కే కాదు&period;&period; ఉప్పును ఈ à°ª‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;salt-1&period;jpg" alt&equals;"Salt is very beneficial not only for dishes but also for these things " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18262" class&equals;"wp-caption-text">Salt<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మంపై ఉన్న మృత క‌ణాల‌ను తొల‌గించేందుకు ఉప్పు బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అంతేకాదు ఉప్పు à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా కూడా మారుతుంది&period; అందుకు ఏం చేయాలంటే&period;&period; స్నానం చేశాక కొద్దిగా ఉప్పును తీసుకుని మోచేతులు&comma; మోకాళ్లు&comma; ఇంకా ఇత‌à°° à°¨‌ల్ల‌గా ఉన్న ప్ర‌దేశాల్లో ఉప్పును రుద్ది ఆ à°¤‌రువాత క‌డిగేయాలి&period; దీంతో అక్క‌à°¡ ఉన్న చ‌ర్మ మృత క‌ణాలు పోతాయి&period; ఆ భాగాల్లో చ‌ర్మం మృదువుగా మార‌à°¡‌మే కాదు&comma; కాంతివంతంగా కూడా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు వేస్తే మంట‌ను ఇట్టే ఆర్పేయ‌à°µ‌చ్చు తెలుసా&period; మంట బాగా ఉంటే దాన్ని à°¤‌గ్గించేందుకు లేదా ఆర్పేందుకు దానిపై కొంత ఉప్పు వేస్తే చాలు&comma; మంట ఇట్టే అదుపులోకి à°µ‌స్తుంది&period; ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేయాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మంలో ఒక శుభ్ర‌మైన à°µ‌స్త్రాన్ని ముంచి దాంతో క‌ళ్ల‌పై à°®‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల క‌à°²‌క‌&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; కోడిగుడ్ల‌ను తెచ్చి బాగా రోజులు అవుతుందా&period;&period;&quest; అవి మంచిగా ఉన్నాయో&comma; కుళ్ళి పోయాయో తెలియ‌డం లేదా&period;&period;&quest; అయితే ఏం లేదు&comma; సింపుల్‌గా ఓ గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి బాగా క‌à°²‌పండి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మంలో గుడ్ల‌ను వేయండి&period; ఒక వేళ గుడ్డు మునిగిపోతే అది మంచిదే అని లెక్క‌&period; గుడ్డు ఆ నీటిపై తేలితే అది కుళ్లిపోయినట్టు నిర్దారించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18261" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;cleaning-items&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెండి&comma; రాగి à°µ‌స్తువులు బాగా మాసిన‌ట్టు అయ్యాయా&period;&period;&quest; అయితే వాటిని ఉప్పుతో తోమి చూడండి&period; à°¤‌à°³‌à°¤‌ళా మెరుస్తాయి&period; ఇస్త్రీ పెట్టెపై గోధుమ రంగు చిలుం à°®‌చ్చ‌లు à°ª‌డ్డాయా&period;&period;&quest; అయితే దిగులు చెంద‌కండి&period; ఒక బ్రౌన్ పేప‌ర్‌పై కొంత ఉప్పు వేసి అనంత‌రం దాన్ని ఐర‌న్ చేయండి&period; దీంతో ఇస్త్రీ పెట్టెపై ఉన్న à°®‌చ్చ‌లు పోతాయి&period; మూడు భాగాల్లో రెండు భాగాలు బేకింగ్ సోడా&comma; ఒక భాగం ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మంతో à°ª‌ళ్లు తోముకుంటే దంతాలు à°¤‌à°³‌à°¤‌ళా మెరుస్తాయి&period; చిగుళ్లు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌లు&comma; యాపిల్స్‌ను కట్ చేశాక అవి గోధుమ రంగులోకి మారుతాయి&period; అలా కాకుండా ఉండాంటే ఆ ముక్క‌à°²‌ను కోసిన వెంట‌నే ఓ పాత్ర‌లో చ‌ల్ల‌ని నీటిని తీసుకుని అందులో కొంత ఉప్పు వేయాలి&period; ఆ à°¤‌రువాత పాత్ర‌లో ఆ ముక్క‌లు వేస్తే అవి రంగు మార‌కుండా ఉంటాయి&period; సోడా నీటిలో కొంత ఉప్పు వేసి ఆ మిశ్ర‌మంతో ఫ్రిజ్ లోప‌లి భాగం క్లీన్ చేస్తే అది à°¤‌à°³ à°¤‌ళా మెరుస్తుంది&period; ఫ్రిజ్‌లో à°µ‌చ్చే దుర్వాస‌à°¨ పోతుంది&period; à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన పూలు కాకుండా ప్లాస్టిక్ పూలను కూడా చాలా మంది ఇంట్లో అలంక‌à°°‌à°£ కోసం వాడుతారు&period; అయితే అవి రాను రాను మాసిపోతాయి&period; తిరిగి వాటిని మెరిసేలా చేయాలంటే ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి దాంతో పాటు ఆ పూల‌ను కూడా ఆ బ్యాగ్‌లో వేయాలి&period; అనంత‌రం ఆ బ్యాగ్‌ను బాగా షేక్ చేయాలి&period; దీంతో ఆ పూలు à°®‌ళ్లీ మెరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18260" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;apple-pieces&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెటీగ కుట్టిన ప్ర‌దేశంలో నొప్పి&comma; మంట ఉంటాయి&period; కొంద‌రిలో à°¦‌ద్దుర్లు కూడా à°µ‌స్తాయి&period; అయితే ఆ బాధ‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌à°²‌గాలంటే ఆ ప్ర‌దేశంలో కొద్దిగా నీరు పోసి దాన్ని అలాగే ఉంచి కొద్దిగా ఉప్పు పెట్టాలి&period; అనంత‌రం గుడ్డ‌తో క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేస్తే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఇలా ఉప్పుతో à°®‌నం అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts