Semiya Janthikalu : సేమియాతో జంతిక‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Semiya Janthikalu &colon; à°®‌నం సేమియాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; దీనితో ఎక్కువ‌గా సేమియా ఉప్మా&comma; సేమియా పాయ‌సం వంటి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అయితే సేమియాతో à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు à°®‌నం జంతిక‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సేమియాతో చేసే ఈ జంతిక‌లు చాలా రుచిగా&comma;గుల్ల గుల్ల‌గా ఉంటాయి&period; పిల్ల‌లు వీటిని à°®‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ జంతిక‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవిచాలా చ‌క్క‌గా ఉంటాయి&period; సేమియాతో రుచిగా&comma; గుల్ల‌గుల్ల‌గా జంతిక‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా జంతిక‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40707" aria-describedby&equals;"caption-attachment-40707" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40707 size-full" title&equals;"Semiya Janthikalu &colon; సేమియాతో జంతిక‌à°²‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;semiya-janthikalu&period;jpg" alt&equals;"Semiya Janthikalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40707" class&equals;"wp-caption-text">Semiya Janthikalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా జంతిక‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో సేమియా వేసి à°¤‌గినన్ని నీళ్లు పోసి రెండు గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిలో ఉండే నీరంతా పోయేలా à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత పిండి&comma; కారం&comma; నువ్వులు&comma; ఉప్పు&comma; వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుసుకోవాలి&period; à°¤‌రువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి&period; à°¤‌రువాత అందులో పిండిని ఉంచి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జంతిక‌à°²‌ను వత్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా జంతిక‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి&period; à°¤‌రుచూ ఒకేర‌కం జంతిక‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts